దాసరి గారు కరెక్షన్స్ చేసిన తర్వాతే ...క్లారిఫై చేసిన రాజమౌళి

By Srikanya

పరిశ్రమ క్రైసిస్ లో ఉన్న ఈ పరిస్ధితుల్లో నా మీద, దాసరిగారు వచ్చిన న్యూస్ చదవి నాకు చాలా బాధ అనిపించింది. ఈ రకమైన న్యూస్ లు అనవరసమైన ఇబ్బందులను కలిగిస్తాయి. నిర్మాతలు షూటింగ్ లు ఆపుచేసింది దేని ఓవర్ బడ్జెట్ ని కంట్రోలు చేయాలని మమ్మల్ని,మరికొంతమంది దర్సకులను పరిష్కారం అడిగారు. మేమంతా కలసి ఓ ప్లాన్ ఇచ్చాం. దాసరి గారు కూడా వాటిని చూసి కరెక్షన్స్ చెప్పి ఓకే చేసారు. ఆ తర్వాతే వాటిని దర్శకుల అసోశియేషన్ కి, నిర్మాతల మండలికి సమర్పించాం. వారు వాటిని ఆమోదించారు. అంతేగాని ఏ కమిటి లేదు..అలాగే వీరిలో పెద్ద ఎవరనేది లేదు. దాసరిగారు ..ఎప్పటికీ మా అందరికీ గురువుగారే..ఆయన సూచలనలు,సలహాలు, మార్గదర్శకత్వం మాకెప్పుడూ అవసరమే అని ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X