»   »  మంచి మూడ్ లో దాసరి-చిరు!

మంచి మూడ్ లో దాసరి-చిరు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasari Narayana Rao
దర్శకరత్న దాసరి నారాయణరావు, మెగాస్టార్ చిరంజీవిల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. చిరంజీవి తండ్రి వెంకట్రావు దశదిన కర్మలకు హాజరయిన దాసరి, చిరంజీవితో జ్యోకులు వేస్తూ కనిపించారు. పైకి కనిపించినంతగా లోపల కూడా ఉన్నారా లేదా అన్నది వారిద్దరే చూసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఒక్క మగాడు ఆడియో ఫంక్షన్ లో దాసరి చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్ధేశించినవని ఫిల్మ్ నగర్ కోడై కూసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యల ఉద్ధేశం ఏమిటని ప్రశ్నిస్తూ సీనియర్ నేత వి హనుమంతరావు పార్టీ హైకమాండ్ కు కూడా ఫిర్యాదు చేశాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X