చిరంజీవి ఇంటికి దాసరి

ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మీడియాతో మాట్లాడారు. వెంకట్రావు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, ఆ క్రమశిక్షణను తన కుమారులకు అందించాడని అన్నాడు. కుమారులు ఎంతో ఇమేజ్ ను సంపాదించుకున్నా వెంకట్రావు మాత్రం సొంత ఇమేజ్ తోనే బతికారన్నాడు. తనలో ఉన్న కళా పిపాసను తన కుమారుల ద్వారా తీర్చుకున్నారన్నాడు. ఆయన కొన్ని సినిమాలలో నటించడమే ఆయనలో ఉన్న కళాపిపాసను తెలియజేస్తుందని దాసరి నారాయణరావు అన్నాడు.


Click it and Unblock the Notifications











