దాసరి 'మేస్త్రి' వాయిదా దేనికో?

ఇక మరో ప్రక్క దాసరి అనారోగ్యంతో భాధ పడుతూ,ఆపరేషన్ చేయించుకోవటమే ఈ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అయితే మరో ప్రక్క సొంత సామాజిక వర్గానికి సంభందించిన చిరంజీవిపై చిత్రం ఎందుకని సన్నిహితులు చాలామంది దాసరిని వారిస్తున్నారని,విరమించుకోవాలని వత్తిడి తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. దాంతో ఈ వాయిదా ఒత్తిళ్ళ ఫలితమా లేక అనారోగ్య కారణమా అన్నది అందరినీ ఆలోచనలో పడేస్తోంది. అయితే దాసరి మాత్రం నొ కామెంట్ అన్న రీతిలోనే వ్యవరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











