'మేస్త్రి'లో దాసరి పాత్ర అదే?

ఆర్మీలోని నిజాయితి, క్రమశిక్షణ సమాజంలో కనపడకపోవటంతో మొదట బాధపడి అందులోంచి ఫైర్ పుట్టి చెలరేగిపోయే పాత్ర అంటున్నారు. ఇక ఈ దాసరి పాత్రను మొదట్లో విభేధించి తర్వాత కలిసిపోరాడే దళితనాయుకుడు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. ఆయన నోటి ద్వారా చిరుపై కొన్ని సెటైర్స్ విసిరే ప్రయత్నం చేసారని ఫిల్మ్ నగర్ టాక్.ఇక ఈ చిత్రాన్ని బాషా వంటి సూపర్ హిట్స్ అందించిన సురేష్ కృష్ణ డైరక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో డా.సి.నారాయణరెడ్డి ఓ ప్రత్యేకమైన పాట రాస్తున్నారని సమాచారం. చూద్దాం ఈ మేస్త్రి రాజకీయాలతో చీలుతున్న సమాజాన్ని పునర్ నిర్మిస్తారేమో...
More from Filmibeat
movies telugu chiranjeevi prajarajyam dasari narayana rao mestri ntr ప్రజారాజ్యం చిరంజీవి మేస్త్రి దాసరి


Click it and Unblock the Notifications











