కరెక్ట్ టైమ్ లో వచ్చిన రియల్ సూపర్ హిట్ సినిమా ‘దూకుడు’

కాగా ఆంధ్రప్రదేశ్ లోనూ అదే రెస్పాన్స్ ఎక్కడ చూసిన దూకుడు, దూకుడు, దూకుడు...ఇప్పుడున్న పరిస్థితులలలో ఇండస్ట్రీకి హిట్స్ చాలా అవసరం. పెద్ద హిట్స్ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న టైమ్ లో వచ్చిన రియల్ సూపర్ హిట్ సినిమా 'దూకుడు". ఈ విజయం ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్న ఘనవిజయం ఇది.
దూకుడు"లో మహేష్ చాలా స్టైలిష్ గా సెటిల్డ్ గా ఫెర్ ఫామ్ చేసి మరోసారి తన పొటెన్షియాలిటీని ప్రూవ్ చేసుకున్నాడు. శ్రీనువైట్ల ఈ యాక్షన్ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా మిక్స్ చేసి ఎక్స్ ట్రార్డినరీగా తీసాడు. మహేష్-ప్రకాష్ రాజ్ ల మధ్య పెంటిమెంట్ సీన్స్ చాలా బాగున్నాయి. బ్రహ్మానందం ఢీ, రెడీ కంటే చాలా బాగా నవ్వించాడు. సమంత చాలా అందగా ఉంది. ఇలాంటి మంచి సినిమా అందించిన నిర్మాతలకు, దర్శకుని, యూనిట్ సభ్యులకు అభినందనలు తెలిజేశారు దర్శకరత్న దాసరి నారాయణ రావు...
హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో దూకుడు" చిత్రాన్ని తిలకించిన దర్శకరత్న పరిశ్రమకు సరైన టైమ్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'దూకుడు" అని ప్రసంశించారు...


Click it and Unblock the Notifications











