»   » దాసరి బర్త్‌డే స్పెషల్: ముద్దు పెట్టి విష్ చేసిన మంచు లక్ష్మి (ఫోటోస్)

దాసరి బర్త్‌డే స్పెషల్: ముద్దు పెట్టి విష్ చేసిన మంచు లక్ష్మి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు 71వ పుట్టిన‌రోజు వేడుక‌ హైద‌రాబాద్‌లో బుధవారం గ్రాండ్‌గా జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు, దాసరి శిష్యులు కలిసి దాసరి ఇంటివద్దే సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసారు.

ఇండస్ట్రీలోని ప్రముఖులు, నిర్మాతలు, నటులు, దర్శకులు ఇలా అందరూ బుధవారం దాసరని విష్ చేయడానికి ఆయన ఇంటికి క్యూ కట్టారు. దాసరిని విష్ చేయడానికి ముంబై నుండి ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా హైదరాబాద్ రావడం విశేషం.

ఈ సందర్భంగా అభిమానులు, శిష్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో దాసరి నారాయణ రావు కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో మెహన్ బాబు, మంచు లక్ష్మి, కోడి రామ‌కృష్ణ‌, గిరిబాబు, బాబూమోహ‌న్‌, న‌రేష్‌, ఎన్‌.శంక‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, దైవ‌జ్ఞ‌శ‌ర్మ‌, త్రిపుర‌నేని వ‌ర‌ప్ర‌సాద్‌, సి.క‌ల్యాణ్, సురేష్ బాబు, ఎంఎం శ్రీలేఖ, బెల్లంకొండ సురేష్, నిర్మాత బుజ్జి, ఆర్ నారాయణ మూర్తి, పొట్టి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ‌త్రుఘ్న‌సిన్హా మాట్లాడుతూ 'దాస‌రి గారు జెన్యూన్ పర్సన్. మ‌ల్టీ డైమ‌న్ష‌న‌ల్ ప‌ర్స‌నాలిటీ. ఆయ‌న్ని విష్ చేయ‌డానికే ఇంత దూరం వ‌చ్చాను' అన్నారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న్ని క‌లిసి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ నేను భ‌గ‌వంతుడిని ఆరోగ్యాన్ని ప్ర‌సాదించ‌మ‌ని కోరుతున్నాను. ఆరోగ్యంగా ఉన్నంత కాలం ప‌రిశ్ర‌మ‌కు సేవ చేస్తాను అని చెప్పారు.

మోహన్ బాబు

మోహన్ బాబు


దాసరిని విష్ చేస్తున్న మోహన్ బాబు.

నరేష్

నరేష్


దాసరిని విస్ చేస్తున్న నటుడు నరేష్.

శత్రుఘ్న సిన్మా

శత్రుఘ్న సిన్మా


దాసరి నారాయణరావు పుట్టినరోజు వేడుకల్లో బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా.

ఆర్ నారాయణ మూర్తి

ఆర్ నారాయణ మూర్తి


దాసరి విష్ చేస్తున్న విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి.

బెల్లంకొండ

బెల్లంకొండ


దాసరిని విష్ చేస్తున్న నిర్మాత బెల్లంకొండ, బుజ్జి.

సి.కళ్యాణ్

సి.కళ్యాణ్


దాసరికి పుట్టినరోజు విషెస్ తెలుపుతున్న నిర్మాత సి.కళ్యాణ్.

సురేష్ బాబు

సురేష్ బాబు


దాసరికి పుట్టినరోజు విషెస్ తెలుపుతన్న నిర్మాత సురేష్ బాబు.

ఎన్.శంకర్

ఎన్.శంకర్


దాసరిని విష్ చేస్తున్న నిర్మాత ఎన్.శంకర్.

దైవజ్ఞశర్మ

దైవజ్ఞశర్మ


దాసరిని విష్ చేస్తున్నదైవజ్ఞశర్మ

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


దాసరికి ఆప్యాయంగా ముద్దు పెట్టి విషెస్ తెలుపుతున్న మంచు లక్ష్మి.

లక్ష్మి దంపతులు

లక్ష్మి దంపతులు


దాసరి పుట్టినరోజు వేడుకలకు మంచు లక్ష్మి తన భర్తతో కలిసి హాజరైంది.

ఎం.ఎం.శ్రీలేఖ

ఎం.ఎం.శ్రీలేఖ


దాసరిని విష్ చేస్తున్న సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ.

దాసరి శిష్యగణం

దాసరి శిష్యగణం


దాసరికి పుట్టినరోజు విషెస్ తెలియజేస్తున్న శిష్యులు.

పొట్టి వీరయ్య

పొట్టి వీరయ్య


దాసరికి పుట్టినరోజు విషెస్ తెలియజేస్తున్న పొట్టి వీరయ్య.

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు


దాసరి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

English summary
Check out photos of Dasari Narayana Rao 71st birthday celebrations 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu