For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డాన్స్ డైరక్టర్ గా దాసరి నారాయణరావు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఇన్నాళ్ళూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా చేసిన దాసరి నారాయణరావు తాజాగా డాన్స్ డైరక్టర్ అవతారమెత్తారు. తన 149వ చిత్రంగా 81మంది కొత్తవారిని పరిచయం చేస్తూ రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' సినిమాకు ఆయన కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన పాటలకు ఆయన నృత్య రీతులు సమకూరుస్తున్నారు.ఇక దాసరి పొలిటికల్ సెటైర్...మేస్త్రి చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని రూపొందిస్తున్న చిత్రం ఇదే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: దాసరి నారాయణరావు మేస్త్రి యంగ్ ఇండియా నటుడు రచయిత పొలిటికల్ సెటైర్ ప్రేమాభిషేకం premabhishekham dasari narayana rao mestri young india director
Story first published: Saturday, February 20, 2010, 11:55 [IST]
Other articles published on Feb 20, 2010