»   » మోడ్రన్ అండ్ సెక్సీ గర్ల్ కి ఫ్లవర్ బొకే పంపిన దర్శకధీర దాసరి...!

మోడ్రన్ అండ్ సెక్సీ గర్ల్ కి ఫ్లవర్ బొకే పంపిన దర్శకధీర దాసరి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిస్టర్ ఫర్ ఫెక్ట్ తాప్సీ పాత్ర నిడివిలో చిన్నదైనా, కాస్తంత ప్రాధాన్యతను సంతరించుకున్నదే కాకుండా, ఈ సినిమాకి తెలుగురాని తాప్సీ తన డబ్బింగ్ తానే చెప్పుకోవటం విశేషం. అందుకు తగ్గ మన్ననలు కూడా తాప్సీకి అందుతున్నాయి. సినిమా పరదా మీద కనిపించిన గొంతుభాగమో లేక ట్రాక్ లో వినిపించిన గొంతుకో దర్శకరత్నకి ఏది బాగా నచ్చిందో కానీ మురిసిపోయి, ముచ్చట ఆపుకోలేక ప్లవర్ బొకేని తాప్పీకి పంపించారటాయన..

ఈ విషయం ట్విట్టర్ లో ఉటంకిస్తూ, దాసరి నారాయణలాంటి సీనియర్ దర్శకుడి దగ్గర్నుంచి పూలగుత్తి బహుమతిగా అందుకోవటం చాలా సంతోషమనిపిస్తోందని రాసుకుంది తాప్సీ..సరేకానీ, ఇలా అన్ని విషయాలు బయట పెట్టేయకూడదు. మగవాళ్ళు అన్ని విషయాలు ఇంట్లో చెప్పరు. సెల్ఫ్ మార్కెటింగ్ టెక్కిక్ బాగానే వుంది కానీ అమ్మడూ ఇతరులను ఇరకాటంలో పెట్టేస్తే ఎలా..?

English summary
Darsakaratna Dasari Narayana Rao, who has watched the film is said to have sent a flower bouquet for the actress appreciating her efforts in dubbing for her role in the movie. Darsakaratna Dasari Narayana Rao, who has watched the film is said to have sent a flower bouquet for the actress Tapsi appreciating her efforts in dubbing for her role in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu