»   » దాసరి సెన్సేషనల్.. బ్లాక్ బస్టర్స్ హిట్స్.. ఆణిముత్యాలు ఇవే..

దాసరి సెన్సేషనల్.. బ్లాక్ బస్టర్స్ హిట్స్.. ఆణిముత్యాలు ఇవే..

Written By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్గజ శిఖరం దర్శకరత్న దాసరి నారాయణరావు ఇకలేరన్న వార్తతో సినీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తల్లడిల్లుతున్నారు. దాసరి మరణవార్తను జీర్ణించుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. దాసరి తన చలన చిత్ర జీవితంలో తెలుగు, హిందీ, ఇతర భాషా రంగాలకు మరచిపోలేనటువంటి ఆణిముత్యాలను అందించారు. 1970 దశకంలో ప్రారంభమైన దాసరి సినీ జీవిత జైత్రయాత్ర 2000 దశకంలోనే అదే ఊపుతో సాగింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఎర్రబస్సు. దాసరి చిత్రమాల మీకోసం..

Dasari Filmography
1970 దశకంలో..

1970 దశకంలో..

తాత మనవడు (1972) (తొలి చిత్రం)
సంసారం సాగరం (1973)
రాధమ్మ పెళ్ళి (1974)
స్వర్గం నరకం (1975)
బలిపీఠం (1975)
మనుషులంతా ఒక్కటే (1976)
తూర్పు పడమర (1976)
చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
దేవదాసు మళ్ళీ పుట్టాడు (1978)
కటకటాల రుద్రయ్య (1978)
శివరంజని (1978)
రాముడే రావణుడైతే (1979)
రంగూన్ రౌడీ (1979)

1980 దశకంలో

1980 దశకంలో

బండోడు గుండమ్మ (1980)
బుచ్చిబాబు (1980)
సర్కస్ రాముడు (1980)
దీపారాధన (1980)
ఏడంతస్తుల మేడ (1980)
కేటుగాడు (1980)
సర్దార్ పాపారాయుడు (1980)
సీతారాములు (1980)
శ్రీవారి ముచ్చట్లు (1980)
అద్దాల మేడ (1981)

ప్రేమ చిత్రాల జోరు

ప్రేమ చిత్రాల జోరు

ప్రేమాభిషేకం (1981)
ప్రేమ మందిరం (1981)
ప్రేమ సింహాసనం (1981)
బొబ్బిలి పులి (1982)
కృష్ణార్జునులు (1982)
స్వయంవరం (1982)
యువరాజు (1982)
బహుదూరపు బాటసారి (1983)
మేఘసందేశం (1983)
ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు (1983)
ఊరంతా సంక్రాంతి (1983)
జస్టిస్ చక్రవర్తి (1984)
లంచావతారం (1985)
తాండ్ర పాపారాయుడు (1986)
బ్రహ్మ నాయుడు (1987)
మజ్ను (1987)
విశ్వనాథ నాయకుడు (1987)
బ్రహ్మ పుత్రుడు (1988)
లంకేశ్వరుడు (1989)
టూ టౌన్ రౌడీ (1989)

1990 దశకంలో..

1990 దశకంలో..

అమ్మ రాజీనామా (1991)
సూరిగాడు (1992)
మామగారు (1991)
కుంతీ పుత్రుడు (1993)
మాయా బజార్ (1995)
ఒరే రిక్షా (1995)
విశ్వామిత్ర (1995)
ఒసే రాములమ్మ (1997)
గ్రీకువీరుడు (1998)

2000 దశకంలో...

2000 దశకంలో...

కంటే కూతుర్నే కను (2000)
సమ్మక్క సారక్క (2000)
కొండవీటి సింహాసనం (2002) (Producer and Director)
రైఫిల్స్ (2002)
ఫూల్స్ (2003)
ఆదివారం ఆడవాళ్లకు సెలవు (2007)
మేస్త్రీ 2009
పరమ వీరచక్ర 2011

హిందీ చిత్రాలు..

హిందీ చిత్రాలు..

స్వర్గ్ నరక్ (1978)
జ్యోతి బనే జ్వాల (1980)
యే కైసా ఇన్సాఫ్ (1980)
ప్యాసా సావన్ (1981)
మెహిందీ రంగ్ లాయేగీ (1982)
ప్రేమ్ తపస్య (1983)
యాద్గార్ (1984)
హైసియత్ (1984)
జఖ్మి షేర్ (1984)
వఫాదార్ (1985)
మాత్ కీ లడాయి (1989)
సంతాన్ (1993)

English summary
Dasari Narayanarao started his career with Tata manavadu. His last movie is Errabassu. He directed 151 movies sofar. Few of the movies listed here for..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu