ముమైత్ లో దాసరికి ఏం నచ్చింది?
దాసరి నారాయణ రావు ప్రశంసలు ముమైత్ ఖాన్ కు లభించాయి. ఎవడైతే నాకేంటి సినిమాలో అందాన్నే కాకుండా పోలీసు అధికారిగా హుందాతనాన్ని ముమైత్ ప్రదర్శించింది.
ఇప్పుడు "మైసమ్మ ఐపిఎస్" సినిమాలో ముమైత్ ఖాన్ హీరోయిన్ గా బుక అయిన విషయం తెలిసిందే. ముమైత్ నటనతో ఇంప్రెస్ అయిన కేంద్రమంత్రి, ప్రముఖ తెలుగు దర్శకుడు దాసరి నారాయణ రావు ఈ సినిమాకు మాటలు రాయడానికి ముందుకు వచ్చారు.
బాలీవుడ్ లో ఐటం గాళ్ పాత్రలకే పరిమితమైన ముమైత్ తెలుగులో హీరోయిన స్ధాయికి, గతంలో విజయశాంతి స్ధాయికి ఎదగడం అభినందనీయం. దాసరి వంటి తెలుగు సినిమా లెజెండ్ తనను పొగడడంతో ముమైత్ వంటిపై బట్టలు నిలబడడం లేదు. సర్వే జనా సుఖినోభవంతు.


Click it and Unblock the Notifications











