twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క సినిమాకే సూపర్ స్టారా?: దాసరి

    By Srikanya
    |

    ఒక్క సినిమా సక్సెస్ అవగానే సూపర్ స్టార్స్ అయిపోయామని అనుకోవద్దు... కాదు ... కాలేరు... ఆర్టిస్టుకు లాంగ్ స్టాండిగ్ ఉండాలి. లాంగ్ స్టాండింగ్ కావాలంటే నిర్మాతకి ఎవైలబుల్ గా ఉండాలి అంటూ దర్శకరత్న దాసరి నారాయరావు యంగ్ హీరోలకు హితువు పలికారు. ఆయన తాజాగా నోకియా ఆడియో పంక్షన్ కి హాజరై రికార్డుల గురించి,రేంజిల గురించి ఇలా స్పందించారు. అలాగే.. ఇవాళ రికార్డులు..రికార్డులు అని గందళగోళం చేసుకుంటున్నారు. చాలా తప్పు... ఏ రికార్డు ... ఎన్ని కోట్లు వసూలు చేసిందనేది రికార్డు కాదు. ఒక లవకుశ, ఒక ఒసే రాములమ్మ, ఒక ప్రేమాభిషేకం... ఎంత మంది జనం చూసారన్నది రికార్డు... ఎన్ని రూపాయలు వచ్చాయన్నది .. డోంట్ గో ఫర్ రికార్డ్స్... కాదు.. మూడు రూపాయల రికార్డుతో రెండు వందల రూపాయల తో ఎంత మంది చూసారు అని అన్నారు.

    అలాగే ప్రొడ్యూసర్ కి రూపాయ ఖర్చుపడితే రూపాయ వస్తే అది సక్సెస్ ఫుల్ సినిమా. లెట్ అజ్ ట్రై ఫర్ ఇట్.. రూపాయకి రూపాయి పావలా వస్తే అది వెరీ సక్సెస్ ఫుల్ సినిమా. అయినా ప్రతీ రోజు రికార్డే...ధియోటర్లు పెరిగితే రికార్డు. అది తాత్కాలికం..ఒక ఆర్టిస్టు వల్ల ఎంత మంది ప్రొడ్యూసర్స్ బాగుపడ్డారు.. ఎంత కాలం ఆ ఆర్టిస్టు సర్వైవ్ అయ్యారు..అనేది అస్సలు రికార్డు...నూట యాభై సినిమాలు తీస్తే...నూట ముప్పై ఒక్క సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడాయి...ఎవరైనా నా రికార్డుని టచ్ చేయగలరా అని ఛాలెంజ్ చేసారు. ధియోచాలా మంది ఒక హిట్ చూసి చెయ్యికాల్చుకుంటున్నారు. ముఖ్యంగా ప్యూచర్ కుర్రాళ్ల మీద ఆధారపడి ఉంది. మళ్లీ ఈ రోజున ధైర్యంగా చెప్పగలను...మోహన్ బాబు తో సినిమా తీస్తే పెదరాయుడు రేంజి సినిమా తియ్యగలను అని చెప్పారు.

    English summary
    Dasari suggested that not to Go for records...only for long Standing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X