నిజాయితి సినిమా చూడాలనుకునేవారికోసమే 'పరమవీర చక్ర'
"దంచవే మేనత్తా కూతురా లాంటి పాటలు పెట్టి బాలకృష్ణతో 100 రోజులు ఆడే సినిమా తీయగలను. కానీ మా ఇద్దరి కలయికలో వచ్చే చిత్రం చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలని 'పరమవీర చక్ర' రూపొందించాను. నిజాయితీ ఉన్న సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమా కచ్చితంగా చూస్తారన్నారు దర్శకులు దాసరి నారాయణరావు.
అలాగే...పరమవీర చక్ర ఓ వైవిధ్యమైన చిత్రం.సంజయ్‌దత్ ఈ సినిమా చూసి హిందీలో పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు అమీషా పటేల్ చెప్పింది. అప్పుడే ఈ సినిమా సత్తా ఏంటో అర్థమైంది అంటున్నారు దాసరి నారాయణరావు. బాలకృష్ణ హీరోగా ఆయన రూపొందించిన 'పరమవీర చక్ర' సంక్రాంతికి రిలీజైంది. హైదరాబాద్ లో చిత్ర బృందానికి సత్కారం నిర్వహించారు.ఈ సందర్భంగా దాసరి ఇలా స్పందించారు. మొత్తానికి ప్లాప్ సినిమాని ఆయన నిజాయితీ ఉన్న ప్రేక్షకులు చూస్తారు అని నిర్ణయించారన్నమాట.
More from Filmibeat
పరమవీర చక్ర బాలకృష్ణ అమీషా పటేల్ షీలా నేహా దూపియా దాసరి నారాయణ రావు parama veera chakra balakrishna amisha patel sheela neha dhupia dasari narayana rao


Click it and Unblock the Notifications











