ప్రభాస్ కి దాసరి ఏమన్నాట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

By Srikanya

ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు స్టార్ హీరో ప్రభాస్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడటం అందరిలో రకరకాల అనుమానాలకు దారితీసింది. ఆయన తాజాగా ఓ కథ తయారు చేసుకుని దానికోసం ఓ స్టార్ హీరోకై హంట్ చేస్తున్నారు. ఈ నేఫధ్యంలో ప్రబాస్ పై ఆయన పొగడ్తలు కురిపిస్తూ మిస్టర్ ఫరఫెక్ట్ ఆడియో ట్రిఫుల్ ప్లాటినం ఫంక్షన్ లోదాసరి మాట్లాడటం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన...ప్రభాస్ ని సినీ పరిశ్రమలో మిస్టర్ ఫరఫెక్ట్ గా ఆయన అబివర్ణించారు. ఆయన మాటల్లో....ప్రభాస్ లో కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న ఆవహించాడు. ప్రభాస్ సినీ పరిశ్రమలో పూర్తి క్రమశిక్షణ తోఉంటాడు. మిస్టర్ ఫరఫెక్ట్ లో చాలా బాగా చేశాడు. మార్కులన్నీ హీరోయిన్ పట్టుకుపోతుంది. హిరో కు రావు. చివరికి కంట నీరు తెప్పించారు. ఫరఫెక్ట్ జంటిలమెన్ ప్రభాస్. ఈ సినిమాలో మూడుచోట్ల కన్నీరు పెట్టుకపన్నాను. కాజల్ కూడా అద్బుతం గా నటించింది. అలాగే తాప్పీ చాలా బాగా చేసింది. మ్యూజిక్ ఫరఫెక్ట్ గా ఉంది. ఒకే సాంగ్ ని బిట్, బిట్ లుగా తీసుకుని బాగాచేశారు. దిల్ రాజుకుఅభినందనలు అని దాసరి అన్నారు. దాంతో ప్రభాస్ అభిమానలందరకీ భయం పట్టుకుంది. ప్రభాస్ ని పడగొట్టి మరో యంగ్ ఇండియానో లేక పరమ వీర చక్ర చేస్తాడేమోనని..చూద్దాం ఏం జరగనుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X