twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి దర్శకత్వంలో బాలయ్య?

    By Staff
    |
    Balakrishna
    అప్పట్లో ఎన్టీఆర్ కి బొబ్బిలి పులి,సర్ధార్ పాపారాయుడు,జస్టిస్ చక్రవర్తి వంటి మెగా హిట్స్ ఇచ్చిన దాసరి నారాయణరావు ఇప్పుడు బాలకృష్ణను డైరక్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు.అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం దాసరి ఓ సబ్జెక్టును ఇప్పటికే ఆయనకు వినిపించారని,అది కరెక్టుగా బాలయ్యకు టైలర్ మేడ్ లా ఫవర్ ఫుల్ గా ఉందిని తెలుస్తోంది.అందులోనూ ఈ మథ్య మెగా ఫోన్ పట్టని దాసరి కసిగా ఓ పెద్ద హిట్ నిచ్చి తానేంటో మరోసారి నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాడని వినపడుతున్నాయి.కళ్యాణ్ రామ్ నిర్మాతగా బాలయ్య చేయబోయే సినిమా జరుగుతుండగానే దీన్నీ రూపొందించాలనీ,సైమన్ టైనస్ గా షూటింగ్ జరపాలని నిర్ణయించారని తెలుస్తోంది.అలాగే ఈ సినిమాను దాసరి తన దాసరి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ బ్యానర్ పైనే చెయ్యాలని నిర్ఛయించారని,ఒసేయ్ రాములమ్మ నాటి విజయాన్ని రిపీట్ చెయ్యటానికి రంగం రెడీ అవుతోందని తెలుస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X