డిమాండ్ బట్ట్ సప్లయి...అది ఎకనామిక్స్ రూల్. సెక్సీనెస్ ని బట్టే తారల న్యూ ఇయిర్ రేట్స్ ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది. ఆ వరసలో తెలుగులో ఛార్మి ముందు వరసలో ఉంది. ఆ రాత్రి రెమ్యునేషన్ గా ఆమెకి ముఫ్ఫై ఐదు లక్షల వరకు ముట్టుతున్నాయి అని తెలుస్తోంది. పూర్తి డిమాండ్ లో ఉందనుకున్న అనూష్క,పార్వతి మిల్టన్ లకి కేవలం ఇవరై లక్షలు అందుతున్నాయి. ఇక కంట్రి క్లబ్ చెన్నై బ్రాంచ్ వారు బుక్ చేసిన నికితకు నాలుగున్నర లక్షలు,కామ్నా జట్మలాని,గౌరి ముంజిల్,పూనం బజ్వా లకు నాలుగు లక్షలు దాకా రేటు పలుకుతోంది. ఇంకా కొందరు స్టార్ హీరోయిన్స్ త్రిష,నయనతార,శ్రియ వంటి వారికి టాక్స్ జరుగుతున్నాయి.ఏదైమైనా ఛార్మే ఇక్కడ వాళ్ళందరిలో టాప్ పొజీషన్ లో ఉంది.