మళ్ళీ రవితేజ నే కావాలంటోన్న హాట్ బ్యూటీ...1!?
'గమ్యం" ఫేం క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'వేదం" చిత్రంలో సెకండ్ హీరోయిన్ గానటించిన హాట్ బ్యూటీ దీక్షా సేథ్ ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న 'మిరపకాయ్" చిత్రంలో నటిస్తోంది. అలాగే యంగ్ హీరో గోపిచంద్ నటిస్తున్న 'వాంటెడ్" చిత్రంలో కూడా దీక్షా సేథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటివరకు తాను చేసిన హీరోల గురించి దీక్షా సేథ్ ను ఇటీవలే ఓ సందర్భంలో అడిగినప్పుడు..నేను ఇప్పటివరకు చేసిన హీరోలందరూ బాగానే ఉన్నారు. ముఖ్యంగా రవితేజతో నటిస్తుంటే షూటింగ్ చేసినట్టే వుండదు. సెట్ లో చాలా సరదాగా ఉంటాడు. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించేది. మళ్లీ రవితేజతో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా అతనితో చేస్తాను" అని అన్నారు.
దీక్షాసేథ్ రవితేజ మిరపకాయ్ వేదం వాటెండ్ గోపిచంద్ deeksha seth ravi teja mirapakaya vedam wanted gopichand


Click it and Unblock the Notifications