»   » బికినీ గురించి మా అమ్మని అడగితే చెప్తుంది...దీక్షాసేధ్

బికినీ గురించి మా అమ్మని అడగితే చెప్తుంది...దీక్షాసేధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వేదం చిత్రంతో పరిచయమై మిరపకాయ్,వాంటెడ్ అంటూ దూసుకుపోతున్న దీక్షాసేధ్ తానొక తల్లికూచిలా కనపడాలని బిల్డప్ లు ఇస్తోంది. ఏ విషయం అడిగినా మా అమ్మని అడగండి అని చెప్తోంది. దాంతో మండిన మీడియావారు బికినీ ధరించటం పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగి ఇరుకున పెడదామనుకున్నారు. అయితే అప్పుడు కూడా దీక్ష తడుముకోకుండా మా అమ్మని బికినీ గురించి అడగండి అంది. అంతేగాక మా అమ్మ అభిప్రాయం ప్రకారమే నా డ్రస్ సెన్స్ ఆధారపడి ఉంటుందంటూ చెప్పింది. అయితే ఎంత తక్కువ బట్టలు వేసుకోవాలంటే అంత ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తే సరి..అదే దీక్షా ధీరి అని ఓ దర్శకుడు అంటన్నాడు. వాంటెడ్ లోనూ, మిరపకాయ్ లోనూ ఆమె అందాలను ఒలకబోసే ప్రయత్నమే చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu