Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒకేసారి అంతలా పెంచేసి అందరికీ షాక్ ఇస్తున్న ధీక్షాసేధ్
వేదం సినిమాతో పరిచయమై వాంటెడ్, మిరపకాయ్ చిత్రాలతో సెటిలైన ముద్దు గుమ్మ దీక్షాసేధ్. టాలీవుడ్ కత్రినాకైఫ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ తన రెమ్యునేషన్ పెంచేసి నిర్మాతలకు ట్విస్ట్ ఇస్తోంది. పదిహేను, ఇరవై లక్షలు అన్న ఆమె ఇప్పుడు నలభైకి పెంచి రీసెంట్ గా దాన్ని అరవై లక్షలు చేసేసింది. ఆ రేటుకి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకోనని క్లియర్ గా చెప్తోంది. ఈ రేటును చూసి చిన్న చిన్ నిర్మాతలు పరారవుతున్నారు. అయినా తనును పెద్ద హీరోయిన్ లెక్కల్లో వేసుకుని ఆమె లెక్క చేయటం లేదు. మరో ప్రక్క కన్నడ హీరో దర్శన్ తన పక్కన హీరోయన్‌గా దీక్షే కావాలని పోరు పెట్టడంతో ఆ నిర్మాతలు దీక్షను సంవ్రదించారు. వారి అవసరాన్ని అర్దం చేసుకున్న ఆమె దీక్ష అక్షరాలా తన రేటుకన్నా మరో 20 లక్షలు, అంటే 60 లక్షలు వసూలు చేసింది ఎవరేమి అనుకున్నా కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఖరాఖండిగా చెప్తోంది.