ప్రభాస్ 'రెబెల్' లో అల్లు అర్జున్ హీరోయిన్

By Srikanya

అల్లు అర్జున్ "వేదం" చిత్రంతో పరిచయమైన దీక్షాసేధ్...మిరపకాయ,వాంటెడ్ అంటూ వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ప్రభాస్ సరసన రెబెల్ లో సెకెండ్ హీరోయిన్ బుక్కయింది. ఈ చిత్రం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోంది. మొదటి హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. జె.భగవాన్, జె.పుల్లారావులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక దీక్షాసేధ్ తాజాగా వేదంలో నటించిన సహ నటుడు మంచు మనోజ్ తో చిత్రం కమిటైంది. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న 'వూ... కొడతారా...ఉలిక్కిపడతారా' చిత్రం కోసం ఆమెను తీసుకున్నారు. ఈ చిత్రం ద్వారా రాజా అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X