ఆ టైమ్ లో టు పీస్ బికిని తప్పలేదు: దీక్షా సేథ్
అందాల పోటీల కోసం టూ పీస్ బికినీలో తళుక్కున మెరిశానుగానీ, ఇప్పుడు అంతలా ఎక్స్ పోజింగ్ చేయలేనంటోంది సెక్సీ బ్యూటీ దీక్షా సేథ్. 'మిరపకాయ్" సినిమాతో అందర్నీ ఆకట్టుకున్నా, 'వాంటెడ్" సినిమాతో ప్లాప్ కేక్ తినేసిన దీక్షా సేథ్, సన్నివేశం డిమాండ్ చేస్తే బికిని లో కన్పించడానికి అభ్యంతరం చెప్పబోతనంటోంది.
అయితే బికీనీ వల్గర్ గా వుండకుండా చూసుకుంటాననీ, అందాల పోటీల టైమ్ లో టూ పీస్ బికినీ తప్పలేదనీ, అయినా అదేమీ తప్పు కాదని దీక్షా సేథ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయని చెబుతోన్న దీక్షా సేథ్, సక్సెస్ ఫెయిల్యూర్ కెరీర్ లో కామనేనని 'వాంటెడ్" ఫెయిల్యూర్ గురించి కవర్ చేసుకుంది.
దీక్షాసేథ్ మిరపకాయ్ రవితేజ వాంటెడ్ గోపిచంద్ రెబల్ ప్రభాస్ deeksha seth mirapakaya ravi teja wanted gopichand rebel prabhas


Click it and Unblock the Notifications