twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరో ఒప్పుకుంటే పెళ్లికి రెడీ: దీక్షాసేధ్

    By Srikanya
    |

    నాకు నచ్చిన ఆ ఐదుగురిలో ఎవరు ఓకే చెప్పినా నేను పెళ్లికి రెడీ...అయితే ఆ ఐదుగురుకీ పెళ్ళైపోయింది కాబట్టి నాకు ఓకే చెప్పరు..ప్చ్ అంటోంది పొడుగు కాళ్ల సుందరి దీక్షాసేధ్. ఆమె ఆ ఐదుగురు లిస్ట్ చెపుతూ...నాకు హాలీవుడ్ నటులు టామ్ క్రూజ్, బ్రాడ్‌లీ కూపర్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఆస్ట్రేలియన్ క్రికెట్ ఆటగాడు బ్రెట్ లీ, మన దేశానికి చెందిన వీవీఎస్ లక్ష్మణ్ అంటే పిచ్చి. షారుక్‌ఖాన్ అంటే కూడా బోల్డంత ఇష్టం. ప్చ్.. ఈ ఐదుగురికీ పెళ్లయ్యింది కాబట్టి నాకు 'ఓకే' చెప్పే అవకాశం లేదు. ఒకవేళ చెబితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా అందామె.

    అయ్యినా నా వయస్సు ఇప్పుడు ఇరవై మాత్రమే...నాకు షారూఖ్ లాంటికుర్రాడు..తగిలినప్పుడు ప్రేమలో పడాలో..పెళ్ళి అంటానో అప్పుడు ఆలోచిస్తాను అందామె. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన చేసిన నిప్పు చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరో దర్శకుడు వైవియస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Regarding her marriage Deeksha Seth says...“Either way, till I meet a guy who looks and speaks like Shahrukh Khan, I won’t think about marriage at all!”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X