For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోయిన్ అవ్వాలనే ఈ హాట్ ఫొటోలు, అవును...ఆమె ఆ నటుడు కుమార్తే (ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: వారసలు సీజన్ లాగ..వారసురాళ్ల సీజన్ మొదలైంది. బాలీవుడ్ అంతా వారసత్వంతో రాబోయే కొత్త హీరోయిన్స్ గురించి చర్చ నడుస్తోంది. ఓ ప్రక్కన శ్రీదేవి కుమార్తె లు ఇద్దరూ ఖుషీ కపూర్, జాహ్నవి కపూర్ లు ఎంట్రీకి రెడీ అవుతూంటే, మెగాస్టార్ అమితాబ్ మనవరాలు, నవేలి గురించి మరో ప్రక్క ఆహ్వానాలు పెరుగుతున్నాయి.

  అయితే కేవలం స్టార్స్ పెళ్లలేనా వరసులు అయ్యేది. బాలీవుడ్ ని నైంటీస్ లో ఏలిన నటుడు దీపిక తిజోరి కుమార్తె కూడా రంగంలోకి దిగుతోంది. సూపర్ హిట్ చిత్రాలు ఆషికి, కిలాడి, జో జీత్ వహీ సికందర్, కబీ హా కబీ నా, పెహలా నషా, అంజామ్, గులామ్, బాద్షా వంటి చిత్రాలతో అదరకొట్టిన దీపక్ తిజోరి కుమార్తె ఇప్పుడు ఇరవై సంవత్సరాల ప్రాయంలో ఉంది.

  దీపక్ తిజోరి కుమార్తె పేరు సమీరా తిజోరి. ఆమె ఇంకా ఏ సినిమాలోనూ నటించకుండానే బాలీవుడ్ నటిలా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆమెలో ఉన్నాయని మీడియా అంటోంది. ఈ నేపధ్యంలో ఆమె ఎంట్రి ఓ స్టార్ ఎంట్రీలా జరిగినా ఆశ్చర్యపడక్కర్లేదనేది బాలీవుడ్ పెద్దల మద్య నడుస్తున్న టాపిక్.

  స్లైడ్ షోలో ఆమె ఫొటోలు

  ఇప్పుడేం చేస్తోంది

  ఇప్పుడేం చేస్తోంది

  సమీరా..ను మీరు జాన్ అబ్రహం, డేవిడ్ ధావన్, జాక్విలన్ ల డిష్యూ కు బిహెండ్ సీన్స్ లో కనిపిస్తుంది

  డిష్యూ సెట్ లో

  డిష్యూ సెట్ లో

  ఆమె ఎలాగైనా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని డిష్యూకు పనిచేస్తోంది. ఆ సెట్ లో ఆమె కష్టపడుతోంది.

  క్లాప్ బోర్డ్

  క్లాప్ బోర్డ్

  డిష్యూం సినిమాకు క్లాప్ బోర్డ్ అసెస్టెంట్ గా చేస్తోంది

  డైరక్టర్ తో కలిసి

  డైరక్టర్ తో కలిసి

  అవును..ఆమె డైరక్టర్ తో కలిసి స్క్రిప్టు డిస్కషన్స్ లోనూ పాల్గొంటోంది

  ఆర్ట్

  ఆర్ట్

  ఫిల్మ్ మేకింగ్ ఆర్ట్ ని ఆమె దగ్గర ఉండి అబ్జర్వ్ చేస్తోంది

  నటిగానే

  నటిగానే

  సమీరా త్వరలో నటిగా ఎంట్రీ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.

  కాంపిటేషన్

  కాంపిటేషన్

  ఆమె ఖచ్చితంగా కొత్తగా వచ్చే హీరోయిన్స్ కు కాంపిటేషన్ ఇస్తుందనటంలో సందేహం లేదు

  కూల్ గర్ల్

  కూల్ గర్ల్

  సమీరా లో ఉన్న గొప్ప లక్షణం..ఎటువంటి క్లిష్ట పరిస్దుతలనైనా కూల్ గా ఎదుర్కొనగలగటం

  పరిచయం

  పరిచయం

  సినీ ఇండస్ట్రీతో మొదట పరిచయం కావాలనే ఆమె డిష్యూం సినిమాకు పనిచేస్తోందని చెప్తోంది

  ఫుడీ

  ఫుడీ

  సమీరా మంచి ఫుడీ అంటారు ఆమె స్నేహితురాళ్లు. ఆమె తన ప్రెండ్స్ తో కలిసి తరుచూ రెస్టారెంట్స్ వెళ్తుంది

  డైరక్టర్ కూడా

  డైరక్టర్ కూడా

  ఏమో ఏదో ఒక రోజున ఆమె డైరక్టర్ కూడా కావచ్చు అంటున్నారు సెట్ లో ఆమె డెడికేషన్ చూసినవాళ్లు

  ఆమె ఇష్టం

  ఆమె ఇష్టం

  తండ్రి దీపత్ తిజోరి మాత్రం ఆమె తనకు కావాల్సిన కెరీర్ ని ఎంచుకునే వయస్సు ఉందని చెప్తున్నారు

  శ్రద్ద

  శ్రద్ద

  కెరీర్ మీదే కాదు శరీరం మీద కూడా సమీర చాలా శ్రద్ద పెడుతోందని ఆమె బాడీ చూస్తే అర్దమవుతుంది

  పార్టీ

  పార్టీ

  ఆమె పార్టీ ఏనిమల్..బాలీవుడ్ కావాల్సిన లక్షణాలతో ఇది ఒకటి అని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు

  కిడ్నాప్ నుంచి

  కిడ్నాప్ నుంచి

  ఆమె 2009 లో కిడ్నాప్ కు గురి అయ్యి..బయిట పడింది. అదొక దురదృష్టకర సంఘటన గా చెప్తారు

  ముంబైలోనే

  ముంబైలోనే

  ఆమెను కిడ్నాప్ చేసినవాడు ఆమె ఆటోరిక్షాలోంచి తీసుకువెళ్లి ముంబై మలాడ్ ఏరియాలో పెట్టాడు కిడ్నాప్ అయ్యినప్పుడు ఆమె వయస్సు 13.

  English summary
  Now Deepak Tijori is a well-known actor in Bollywood, 20-year-old daughter Samara Tijori looks everything like a Bollywood actress and has all the elements to be the next star if ever she decides to be an actress, that is!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X