ధోని, యువీలకు దీపిక ఫీవర్!

దీపిక పదుకొనె షూటింగ్ నిమిత్తమై ఆస్ట్రేలియా వెళ్ళింది కాని రెండు రోజుల ముందే . యువరాజ్ ,ధోని ఈ సీరీస్ లో ఫాం కోల్పోయి తంటాలు పడుతున్నారు. యువరాజ్ ధోనీ లి మరి దీపిక రాక తో విజృంభిస్తారేమో చూడాలి. అసలు విషయం ఏంటంటే ఈ రోజు దీపిక పుట్టిన రోజు. మరి దీపిక కు పార్టి ఎవరు ఇస్తారు అన్నది వేచి చూడాల్సిందే. అందరికి తెలిసిన విషయం ఏంటంటే దీపిక యువరాజ్ తో ఎన్నో సార్లు పార్టీ లకు వెళ్ళింది. మరి దోని పరిస్తితి ఏమిటో.


Click it and Unblock the Notifications











