»   » దీపిక పదుకోన్ నగ్నంగా ఫోజులివ్వలేదు: అది ఫేక్ ఫోటో...

దీపిక పదుకోన్ నగ్నంగా ఫోజులివ్వలేదు: అది ఫేక్ ఫోటో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తరచూ ఏదో ఒక మేగజైన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇవ్వడం సాధారణమైన విషయమే. అయితే ఇటీవల మాగ్జిమ్ అనే మేగజైన్ కోసం దీపిక పదుకోన్ నగ్నంగా ఫోజులు ఇచ్చినట్లు ఉన్న ఓ ఫిక్ ఇంటర్నెట్లో వైరల్ అయింది.

నగ్నంగా ఉన్న ఒక నల్లజాతీయుడితో కలిసి దీపిక న్యూడ్ ఫోజు ఇచ్చినట్లు ఉన్న ఈ పిక్ చూసి అంతా షాకయ్యారు. హాలీవుడ్లో అవకాశాలు వస్తే మాత్రం... మరీ ఇంత బరితెగింపు అవసరమా? అంటూ కొందరు తిట్టిపోశారు. అయితే అలా తిట్టిపోసిన వారంతా అసలు విషయం తెలిసి నాలిక్కరుచుకున్నారు.

అది రియల్ కాదు, ఫేక్

అది రియల్ కాదు, ఫేక్

దీపిక పదుకోన్ నగ్నంగా ఫోజులు ఇచ్చినట్లు ఉన్న ఆ పిక్ రియల్ కాదని..... దీపిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి ఈ న్యూడ్ పిక్ క్రియేట్ చేశారని నిపుణులు తేల్చేశారు.

Deepika Padukone Now A New Member Of AMPAS
ఎంతో మంది బాధితులు

ఎంతో మంది బాధితులు

మార్ఫింగ్ మాఫియాకు ఇప్పటికే చాలా మంది సినీ తారలు బలయ్యారు. తమ ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేయడంపై పలువురు స్టార్స్ గతంలో పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు.

లెక్కచేయని దీపిక

లెక్కచేయని దీపిక

‘సూపర్ ఉమెన్' పేరుతో న్యూడ్‌గా మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఆమె సహచరులు దీపిక పదుకోన్ దృష్టికి వెళ్లారని, అయితే..... ఎంటర్టెన్మెంట్ రంగంలో ఉన్నపుడు ఇలాంటివి జరుగడం సర్వ సాధారణమే అని, ఇవన్నీ పట్టించుకుని కంప్లైంట్లు చేసేంత తీరిక తనకు లేదని ఆమె లైట్ తీసుకున్నారట.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

హాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో దీపిక బాలీవుడ్ సినిమాలు తగ్గించింది. బాలీవుడ్లో ఆమె చివరి సినిమా 2015 వచ్చిన ‘బాజీరావు మస్తానీ'. తర్వాత ఆమె హాలీవుడ్ ప్రాజెక్టులో బిజీ అయిపోయారు. ప్రస్తుతం దీపిక పదుకోన్ ‘పద్మావతి' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

English summary
Deepika Padukone makes for a uber hot cover girl for any fashion magazine. A fake magazine cover for Maxim with her nude image was doing the rounds on Watsapp groups. The cover featured a nude side profile of Deepika, with one leg wrapped around a nude male model with his back facing to the camera.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more