»   » మేగజైన్‌పై మతిపోగొట్టే ఫోజులతో దీపిక (ఫోటోలు)

మేగజైన్‌పై మతిపోగొట్టే ఫోజులతో దీపిక (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపిక పదుకోన్ మరోసారి ఘాటైన అందాల విందు చేసింది. వోగ్ మేగజైన్ కోసం మసాలా ఫోజులు ఇచ్చి మతిపోట్టొంది. జూన్ నెల కవర్ పేజీపై హాట్ అండ్ సెక్సీగా ఆమె అందాలు గుభాలించాయి. శృంగార రసం ఉట్టి పేడేలా ఫోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించింది.

ప్రముఖ డిజైనర్లు శాంతను, నిఖిల్, సబియాసాచి, మనిష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్రైడల్ వేర్ ధరించి దీపిక దర్శనమిచ్చింది. ప్రముఖ స్లైలిస్ట్ అనైతా అదాజానియా....దీపిక పదుకోన్‌కు ఈ లుక్ వచ్చేలా చేసారు. దీపిక పదుకోన్ బాడీ షేపులు అంత సెక్సీగా లేక పోయనా...ఆమె లుక్‌లో మత్తు కలిగించే మాయ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

దీపిక పదుకోన్ సంబంధించిన వోగ్ మేగజైన్ జూన్ 2014 ఫోటోజులు స్లైడ్ షోలో.....

మేగజైన్ కవర్ పేజీపై

మేగజైన్ కవర్ పేజీపై


వేగ్ మోగజైన్ కవర్ పేజీపై బాలీవుడ్ హాట్ సుందరి దీపిక పదుకోన్ ఇలా హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది.

శృంగార దేవతలా...

శృంగార దేవతలా...


దీపిక పదుకోన్ లుక్ శృంగార దేవతలా, కలల రాణిగా....ఎంతో సెక్సీగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

బాలీవుడ్ టాప్ హీరోయిన్

బాలీవుడ్ టాప్ హీరోయిన్


ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లలో దీపికను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. వరస చిత్రాలు చేస్తూ అమ్మడు బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం

ప్రస్తుతం


ప్రస్తుతం దీపిక పదుకోన్ ఫైడింగ్ ఫన్నీ, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాలల్లో నటిస్తోంది.

English summary
Queen Bee Deepika Padukone goes bold as she poses in a Tods and Turquoise & Gold creation for the Vogue June 2014 cover. The dimpled beauty, who adorned Rose emeralds, was styled by Anaita Adajania.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu