హీరోయిన్ కి నిజంగానే హాట్ మసాజ్ చేసేసిన హీరో
బాలీవుడ్ కుర్రకారు హృదయ స్పందనగా మారిన హీరో ఇమ్రాన్ ఖాన్ తాజాగా బ్రేక్ కే బాద్ అనే చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో అతని సరసన దీపికా పడుకోని నటిస్తోంది. సన్నివేశం ప్రకారం దీపికా పడుకోనికి అతను మసాజ్ చేయాలి. ఇమ్రాన్ ఖాన్ సీన్ లో ఇన్వాల్స్ అయి మసాజ్ చేసేసాడు. దీనిపై దీపిక స్పందిస్తూ...ఇమ్రాన్ ఇది కేవలం షూటింగ్ అనే విషయం మర్చిపోయి చక్కటి మసాజ్ ని నిజం గానే చేసేసాడు. అతను మసాజ్ చేస్తూంటే చాలా వేడిగా ఓ విధమైన హాయిగా అనిపించింది. అయితే ఇమ్రాన్ నన్ను తను త్వరలో పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అవంతిక అనుకుని ఉంటాడు..అంది నవ్వేస్తూ. ఇది విన్న ఇమ్రాన్ మాత్రం సిగ్గుతో ప్రక్కకి తిరిగేసాడు. ఎంత హీరో అయినా నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలకు ఎలా స్పందిస్తాడు పాపం.
ఇమ్రాన్ ఖాన్ దీపికా పడుకోని బ్రేక్ కే బాద్ జెనీలియా జానే తూ జానేనా కిడ్నాప్ imran khan deepika padukone break ke baad genelia kidnap


Click it and Unblock the Notifications