ఒలంపిక్స్ ప్రచారకర్తగా దీపిక పడుకొనె

By Bojja Kumar

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకునే ముద్దుల తనయ దీపికా అన్న విషయం అందరికీ తెలిసిందే. హాట్ హాట్ అందాలతో యూత్‌లో మంచి క్రేజ్‌వున్న ఈ సుందరి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌కు భారత్ తరపున ప్రచారకర్తగా ఈ సుందరి వ్యవహరించనుంది. ముఖ్యంగా యువతలో క్రీడల పట్ల స్ఫూర్తిని పెంచాలనే ఉద్దేశ్యంతో ఒలింపిక్ నిర్వాహకులు దీపికను ప్రచార కర్తగా ఎంపికచేశారట. అంతేకాదు భారతీయ యూత్‌లో ఈ ముద్దుగుమ్మకు వున్న క్రేజ్ కూడా ఆమె ఎంపికకు కారణమని అంటున్నారు.

ఈ విషయమై దీపికా స్పందిస్తూ... నాకు లభించిన గొప్ప అవకాశం ఇది. దీన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. నేటి తరంలో క్రీడల పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గిపోతోంది. ఓ క్రీడాకారుడి కూతురిగా నేటి యువతరం క్రీడల్ని ఓ వృత్తిగా స్వీకరించేలా నా వంతు కృషి చేస్తా" అని చెప్పింది. సినిమాల కంటే ఒకప్పుడు క్రీడలం నాకు ఎక్కువ ఆసక్తి వుండేది. కాలేజీ రోజుల్లో కూడా నా ఫస్ట్ ప్రయారిటీగా స్పోర్ట్స్ వుండేవి. అనుకోకుండా సినిమాల్లోకి రావలసి వచ్చింది" అంటోంది దీపికా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X