ఆ హీరోను పెళ్లి చేసుకోవద్దు: మంచోడు కాదా?

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్, యంగ్ హీరో రణబీర్ కపూర్ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కాపురం చేస్తున్నారు. వీరి ఎంగేజ్మెంట్ ఇటీవల లండన్ లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

విషయం తెలుసుకున్న దీపిక పదుకోన్....ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్లో కత్రినా కలిసినపుడు ఓ సలహా ఇచ్చిందట. రణబీర్‌ను పెళ్లి చేసుకోవద్దని చెప్పిందట. దీపిక అలా ఎందుకు చెప్పిందనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయింది. గతంలో దీపికతో ఎఫైర్ నడిపిపుడు రణబీర్ కపూర్ ఏం చేసాడో ఏంటో?

Deepika Padukone's advice to Katrina Kaif: Do not marry Ranbir Kapoor

రణబీర్- కత్రినా గురించిన వివరాల్లోకి వెళితే పెళ్లికి ముందు కొంతకాలం పాటు కలిసి సహజీవనం చేయడం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలవుతుందని, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని ఈ జంట భావిస్తున్నారు. వీరి వివాహానికి ఇటు రణబీర్ ఫ్యామిలీతో పాటు అటు కత్రినా ఫ్యామిలీ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.

తొలుత రణబీర్ తండ్రి రిషి కపూర్ కాస్త అభ్యంతరం తెలిపినా తర్వాత కొడుకు కోరికను కాదనలేక పోయారట. అన్నీ ఓకే అయితే 2015 లో కల్లా వీరి వివాహ మహోత్సవం జరుగొచ్చని అంటున్నారు. వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది. వీళ్ల జోరు చూస్తుంటే త్వరలోనే పెళ్లి భాజా మోగేట్లు కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X