»   »  తొలి హాలీవుడ్ మూవీలో దీపిక హాట్ సీన్లలో రెచ్చిపోతోంది..!

తొలి హాలీవుడ్ మూవీలో దీపిక హాట్ సీన్లలో రెచ్చిపోతోంది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ‘XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. ఈ సినిమాలో దీపిక మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

దీపికకు ఇదే తొలి హాలీవుడ్ మూవీ. ఈ సినిమా ద్వారా హాలీవుడ్లో పాగావేయాలని, మరిన్ని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవాలని నిర్ణయించుకున్న దీపిక.... హాలీవుడ్ స్థాయిలో రొమాంటిక్ సీన్లు పండించేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర హీరో విన్ డీసెల్ తో కలిసి హాటెక్కించేలా ఇంటిమేట్ సీన్లలో నటిస్తోంది.

ఆల్రెడీ దీపిక బాలీవుడ్లోనే ఓ రేంజిలో హీరోలతో కలిసి శృంగార రసం పండించింది. రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, ఇంకా పలువురు ఇతర హీరోలతో హాట్ హాట్ సీన్లలో నటించింది. ఈ అనుభవంతో హాలీవుడ్లో మరింత రసరమ్యమైన సీన్లు పండిస్తుందడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.

XXX మూవీకి డీజే కరుసో దర్శకుడు. రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో దీపికా సెరీనా అనే పాత్రలో, డీజిల్ జాండర్‌ అనే నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా సామ్యూల్ ఎల్ జాక్సన్, జెట్ లీ, టోనీ ఝా, కానోర్ మెక్ గ్రేగర్, రూబీ రోస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్


ఈ మూవీ కోసం దీపికా పదుకునే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. సినిమాలోని యాక్షన్‌సీన్స్‌లో విన్ డీజిల్ కు పోటీగా నటించేందుకు దీపికా శిక్షణలో చాలా చెమటోడ్చింది.

XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్

XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్


XXX సిరీస్‌లో వస్తున్న రెండవ మూవీ. 2017లో విడుదల కానుంది.

ముద్దు సీన్

ముద్దు సీన్


బాలీవుడ్ సినిమాల్లో దీపిక పదుకోన్ ముద్దు సీన్.

రామ్ లీలా

రామ్ లీలా


రామ్ లీలా చిత్రంలో రణవీర్ సింగ్ తో కలిసి ఓ రేంజిలో రొమాన్స్ పండించింది దీపిక.

రణబీర్

రణబీర్


రణబీర్ కపూర్ తో కూడా దీపిక హాట్ హాట్ సీన్లు చేసిన సంగతి తెలిసిందే.

సైఫ్

సైఫ్


కాక్ టెయిల్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి శృంగార సీన్లు ఇరగదీసింది.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్


ఇమ్రాన్ ఖాన్ తో కూడా దీపిక నటించింది.

చెన్నై

చెన్నై


చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలో షారుక్ తో కలిసి దీపిక.

English summary
With each passing day, a new picture is getting shared on social media from XXX: The Return Of Xander Cage sets featuring Deepika Padukone. The latest picture that has got leaked is a movie still from XXX and from the looks of it, seems to be an intimate scene between Deepika Padukone and Vin Diesel.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu