»   » పొట్టి దుస్తుల్లో ఒళ్లు మరిచిన దీపికా! (ఫోటోస్)

పొట్టి దుస్తుల్లో ఒళ్లు మరిచిన దీపికా! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటీమణుల్లో మోస్ట్ ఫాషనబుల్ నటిగా పేరు తెచ్చుకున్న నటి దీపిక పదుకోన్. ఏ కార్యక్రమానికి హాజరైనా స్పెషల్‌గా హాజరవ్వడం ఆమె ప్రత్యేకత. ట్రెండుకు తగిన విధంగా మోడ్రన్ దుస్తువులు, పొట్టి దుస్తువులు, సాంప్రదాయ దుస్తువులు ఇలా సందర్భాన్ని బట్టి ఆయా డ్రెస్సుల్లో మెరిసి పోతూ ఉంటుంది ఈ బెంగుళూరు భామ.

అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి పొట్టి దుస్తువుల్లో హాజరైన దీపిక.....ఒళ్లు మరిచి ప్రవర్తించి అబాసు పాలైంది. సాధారణంగా పొట్టి దుస్తువులు వేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే దీపిక అలాంటి జాగ్రత్తలు పాటించడం మరిచి పోయింది....

దీపిక పదుకోన్ మాత్రమే కాదు....ఈ మధ్య పలువురు సినీతారలు పొట్టి దుస్తువుల్లో హాజరై ఒళ్లు మరిచి ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. ఫ్యాషన్, స్టైల్ పేరుతో పొట్టి దుస్తువులు వేసుకోవడం ఎందుకు? ఇలాంటి విమర్శల పాలవ్వడం ఎందుకు? అని పలువురు సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన దీపికి వైట్ డ్రెస్సులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. అయితే ఒళ్లు మరిచి ప్రవర్తించడంతో విమర్శల పాలైంది.

పరిణితి చోప్రా..

పరిణితి చోప్రా..


ఫ్యాషన్ పేరుతో స్కిన్ టైట్ దుస్తులు వేసుకున్న హీరోయిన్ పరిణితి చోప్రా....ఆ డ్రెస్సు వెనక వైపు చిగిన విషయాన్ని గమనించక అలానే వేసుకొచ్చింది.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

బాలీవుడ్ నటి, మోడల్ సుస్మితా సేన్ ఆ మధ్య ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఇలా.....

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా


బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఓ కార్యక్రమానికి పసుపు రంగు పొట్టి డ్రెస్సులో హాజరైంది కానీ....సరైన జాగ్రత్తలు వహించక పోవడంతో ఇలా విమర్శల పాలైంది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్


ధూమ్ 3 ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ కత్రినా కైఫ్ ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొంది. పొట్టి గౌను వేసుకొచ్చి ఇలా విమర్శల పాలైంది.

English summary
Bollywood actress Deepika Padukone who is considered as one of the most fashionable divas in the industry, recently got herself in a not so fashionable moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu