ఆమె సెక్సీ నడుము ఇపుడు టాప్ ఆఫ్ ది టౌన్ (ఫోటో)
హైదరాబాద్: బాలీవుడ్ భామ దీపిక పదుకోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. గత కొంత కాలంగా తన బాడీ షేపుల్లో సెక్సీ నెస్ తగ్గకుండా మెయింటేన్ చేస్తున్న ఆమె....తాజాగా తన నడుము భాగాన్ని గతంలో కంటే మరింత సెక్సీగా మార్చుకుని వార్తల్లోకి ఎక్కింది. ఇపుడు ఆమె నడుము భాగాన్ని చూసి అంతా ముగ్ధులైపోతున్నారు.
ఇంతకు ముందు నటించిన 'కాక్‍టెయిల్', 'యే జవానీ హై దివానీ' చిత్రాల్లో దీపిక తన హాట్ అండ్ సెక్సీ అందాలను ప్రదర్శించింది. ఆమె అందాల ప్రదర్శనలో ముఖ్య పాత్ర పోషించేది నాజూకైన నడుము భాగమే. ఆమె ఎద అందాల కంటే నడుము అందాలే ఎంతో సెక్సీగా ఉంటాయనేది పలువురు అభిమానుల అభిప్రాయం.

తాజాగా ప్రముఖ జాతీయ మేగజైన్ కవర్‌పై దీపిక పదుకోన్‌కు సంబంధించిన హాట్ అండ్ సెక్సీ నడుపు అందాల ప్రదర్శనతో కూడిన ఫోటోను ప్రచురించారు. దీపిక పదుకోన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకునే దర్శకులు ఆమె సెక్సీ నడుము అందాలను సినిమాలో ఫోకస్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని సదరు మేగజైన్ పేర్కొంది.
ప్రస్తుతం దీపిక పదుకోన్ హిందీలో....ఫైడింగ్ ఫన్నీ, హ్యాపీ న్యూ ఇయర్ చిత్రాల్లో నటిస్తోంది. దీపిక పదుకోన్ నటించిన తమిళ చిత్రం 'కొచ్చాడయాన్' మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ 3డి యానిమేషన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











