»   » వావ్...దీపిక పదుకొన్ నిజంగానే సెక్సీ క్వీన్‌! (ఫోటోస్ షూట్)

వావ్...దీపిక పదుకొన్ నిజంగానే సెక్సీ క్వీన్‌! (ఫోటోస్ షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దీపిక పదుకోన్... బాలీవుడ్ స్టార్ హీరోయిన్. మరో వైపు హాలీవుడ్ ఛాన్సులు సైతం దక్కించుకుంటూ దూసుకెలుతోంది ఈ బ్యూటీ. కేవలం నటన మాత్రమేకాదు కావాల్సినంత అందం, పాపులారిటీ, ఫ్యాషన్ ఐకాన్, లెక్కలేనంత ఫాలయింగ్ లాంటివి దీపికకు అదనపు అర్హతలు. అందుకే పలు కార్పొరేట్ సంస్థలు ఆమెను తమ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.

తాజాగా తనిష్క్ జ్యువెలరీ బ్రాండ్ తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న అత్యంత విలువైన రాయల్ జ్యువెల్లరీ ఉత్పత్తులను ప్రదర్శించడానికి దీపిక పదుకోన్ తో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు. ఆ సంస్థ క్వీన్ ఆఫ్ హార్ట్స్ పేరుతో రిలీజ్ చేసిన కలెక్షన్ ధరించిన దీపిక..... సెక్సీ క్వీన్ లా వెలిగి పోయింది.

దీపిక పదుకోన్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె హాలీవుడ్ మూవీ 'xXx: The Return of Xander Cage'లో నటిస్తోంది. హాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా అయ్యే వరకు ఆమె ఇతర కమిట్మెంట్స్ ఏవీ కమిట్ కాలేదు. ఈ సినిమాలో మంచి పేరొస్తే దీపిక ఇక హాలీవుడ్లోనే ఎక్కువ అవకాశాలు దక్కించునే వీలుంటుందని అంటున్నారు.

దీపిక బాడీ స్ట్రక్చర్, సెక్స్ అప్పియరెన్స్ కూడా హాలీవుడ్ సినిమాలకు పర్ ఫెక్టుగా సరిపోయే విధంగా ఉండటం ఆమెకు చాలా ప్లస్సవుతుందని అంటున్నారు.

క్వీన్ ఆఫ్ హార్ట్స్

క్వీన్ ఆఫ్ హార్ట్స్

తనిష్క జ్యువెలరీ సంస్థ దీపిక పదుకోన్ కొలాబరేషన్ తో రిలీజ్ చేసిన క్వీన్ ఆఫ్ హార్ట్స్ కలెక్షన్స్

సెక్సీ క్వీన్

సెక్సీ క్వీన్

ఈ ఫోటో షూట్ చూసిన అభిమానులు దీపిక సెక్సీ క్వీన్ లా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇంటర్నేషనల్ ఫిగర్

ఇంటర్నేషనల్ ఫిగర్

దీపిక బాడీ స్ట్రక్చర్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తీసిపోకుండా ఉండటంతో ఆమెకు అక్కడ అవకాశాలు దక్కుతున్నాయి.

రాయల్ లుక్

రాయల్ లుక్

ఈ ఫోటో షూట్లో దీపిక ఎంతో రాయల్ గా కనిపించింది.

మోడ్రన్ గర్ల

మోడ్రన్ గర్ల

దీపిక పదుకోన్ మోడ్రన్ లుక్...

శృంగార దేవత

శృంగార దేవత

ఎంతో మంది అభిమానులు ఆమెను శృంగార దేవతగా ఆరాధిస్తున్నారు.

English summary
By signing actress Deepika Padukone as its face, Tanishq continues its journey of celebrating the value of true relationships. Currently, the social media is inundated with the new photoshoot of Deepika Padukone for Tanishq and why not? Deepika is looking every bit gorgeous.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu