దీపిక పదుకోన్ హాట్ అండ్ సెక్సీ మూమెంట్స్!(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ టాప్ హీరోయిన్లలో దీపిక పదుకోన్ ఒకరు. మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన దీపిక 2007లో బాలీవుడ్లో తన ప్రయాణం మొదలు పెట్టింది. బాలీవుడ్లో తొలి అవకాశంలోనే ఈ అమ్మడు బంపర్ ఛాన్స్ కొట్టేసింది. షారుక్ ఖాన్ సరసన 'ఓం శాంతి ఓం' చిత్రంలో నటించింది.

ఆ తర్వాత వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న దీపిక పదుకోన్ కెరీర్లో పలు సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు పలు అడ్వర్టైజింగ్ కాంపెయిన్స్, మేగజైన్ కవర్ పేజీలపై హాట్ ఫోజులు, ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్స్ ఇలా అన్నింట్లోనూ తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగింది.

ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఎవరంటే....దీపిక పదుకోన్ అనే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్ టాప్ దర్శకులంతా ఆమెకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే బాలీవుడ్లో దీపిక హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్లైడ్ షోలో దీపిక పదుకోన్‌కు సంబంధించిన స్టైల్ మూమెంట్స్...

దీపిక ర్యాంప్ వాక్

దీపిక ర్యాంప్ వాక్

బికినీ నుండి సారీ దాకా...మోడ్రన్ డ్రెస్సయినా, సాంప్రదాయ దుస్తులవులైనా దీపిక పదుకోన్‌కు ఇట్టే సూటవుతాయి. అందుకే చాలా మంది టాప్ డిజైనర్లు తమ డిజైన్లను ఆమెతో వేయించి ర్యాంప్ వాక్ చేయిస్తుంటారు.

హాట్ ఫోటో షూట్లు

హాట్ ఫోటో షూట్లు

ఫోటో షూట్ల సమయంలో దీపిక పదుకోన్ ఆటిట్యూడ్ చాలా సెక్సీగా ఉంటుంది. ఆమె లుక్స్, బాడీ లాంగ్వేజ్, బాడీ స్టక్చర్ ఆమె ఆటిట్యూడ్‌కు మరింత వన్నె తెస్తాయి.

బ్లాక్ ఔట్ ఫిట్స్‌లో కేక...

బ్లాక్ ఔట్ ఫిట్స్‌లో కేక...

దీపిక పదుకోన్‌కు నలుపురంగు ఔట్ ఫిట్స్ చాలా బాగా సూటవుతాయని, నలుపురంగు దుస్తువుల్లో ఆమె మరింత అందంగా మెరిసిపోతుందని పలువురు డిజైనర్లు అభిప్రాయ పడుతున్నారు.

ట్రెండీ లుక్స్

ట్రెండీ లుక్స్

ఎలాంటి దుస్తువులైన దీపిక పదుకోన్‌ లుక్ అదిరిపోతుందనడానికి ఈ డిఫరెంట్ డిజైన్‌తో రూపొందించిన డ్రెస్సే నిదర్శనం.

స్టన్నింగ్ లుక్

స్టన్నింగ్ లుక్

ఫ్యాషన్‌ను గుడ్డిగా ఫాలో కాకూడదు, మన శరీరాకృతికి తగిన విధంగా, కాన్ఫిడెంట్ లెవల్స్‌కు తగిన విధంగా ట్రెండీగా ఉండే దుస్తువులు వేసుకుంటే మంచి గుర్తింపు వస్తుంది అని అంటోంది దీపిక.

కాన్ఫిడెంట్ లెవల్స్

కాన్ఫిడెంట్ లెవల్స్

దీపిక పదుకోన్ ముఖంలో ఆత్మవిశ్వాసం లెవల్స్ ఎప్పుడూ తొనికిసలాడుతూ ఉంటాయి. ఆ కాన్ఫిడెంట్ లెవల్సే ఆమెకు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా చేస్తోంది.

ఫ్యాబులస్ బ్యూటీ..!

ఫ్యాబులస్ బ్యూటీ..!

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్లందరికంటే ఫ్యాషన్ రంగంలో దీపిక పదుకోన్‌కు మంచి పేరుంది. ఆమెను అంతా స్టైల్ క్వీన్‌గా పేర్కొంటున్నారు.

ఫాలోయింగ్ కూడా ఎక్కువే

ఫాలోయింగ్ కూడా ఎక్కువే

ఇటు సినిమా రంగంలో, అటు మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ టాప్‌లో కొనసాగుతుండటం దీపిక పదుకోన్‌ను ఫాలోఅయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X