»   » ఇతనితో తెరవెనుక ఇంకా ఆనందం అంటూ సెమీన్యూడ్ వీడియో: పాపం రణ్ వీర్

ఇతనితో తెరవెనుక ఇంకా ఆనందం అంటూ సెమీన్యూడ్ వీడియో: పాపం రణ్ వీర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ అందాల భామ దీపిక నటిస్తున్న తొలి హాలీవుడ్ మూవీ 'ట్రిపుల్ ఎక్స్: ఎగ్జాండర్ కేజ్'. ఇందులో ఆమె క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఆమధ్య సింపుల్ గా ఓ పోస్టర్ వదిలింది 'ట్రిపుల్ ఎక్స్' టీమ్. దీపికను నేరుగా చూపించకుండా ఆమె బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ను పరిచయం చేశారు. 'మంచి అబ్బాయిల్ని నేను నమ్మను' అనే క్యాప్షన్ ను బట్టి సినిమాలో దీపిక క్యారెక్టర్ ఎలా ఉండొచ్చో ఓ అవగాహనకు రావచ్చు. ఇందులో ఆమె పాత్ర పేరు సెరీనా ఉంగర్. ఈ సినిమాలో దీపిక విన్ డీజిల్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా 2017లో విడుదలవుతుందని పోస్టర్ మీద ప్రకటించారు కూడా. అయితే ఈమధ్య దీపిక మరీ హాట్ గా ఉన్న ఫొటోలూ వీడియోలూ బయటకు వస్తున్నాయి.. ఇక ఈ మధ్యనే దీపిక ఇన్స్టాగ్రాం లో పెట్టిన హాట్ వీడియో ఒకటి చూసే వాళ్ళని పిచ్చెక్కిస్తోంది. ఈ వీడియో చూసిన మనకే హ..బ్బా..! అనిపిస్తోంటే ఇక ఈమె ప్రియుడు రణ్ వీర్ సంగతేమిటో చెప్పనక్కర లేదుగా... ఇంతకీ కతేంటీ ఆ వీడియో ఏమితీ అంటే స్లైడ్ షోలో చూదాలని ఉంది....

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు డి.జె.కరుసో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ట్రిపుల్‌ ఎక్స్‌- ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌' చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఈ సినిమా సెట్స్‌లో సెరెనా పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే ఆనందానికి ఇప్పుడు హద్దులే లేవు.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

మొదట ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సినిమా బేవాచ్ లో ఎంపికయ్యిందనగానే కుతకుతా ఉడికి పోయిన దీపిక ఆఖరికి తానుకూడా త్రిపులెక్స్ తో హాలీవుడ్ బెర్త్ కంఫాం చేసుకుంది.

 పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

మూణ్నాలుగేళ్లుగా దీపిక హాలీవుడ్ అరంగేట్రం గురించి చర్చ నడుస్తోంది. ఇప్పటికే రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులు తప్పిపోయాయి. చివరికి ‘ట్రిపుల్ ఎక్స్' సినిమా కుదిరింది. 2002లో ‘ట్రిపుల్ ఎక్స్' సిరీస్ లో తొలి సినిమా వచ్చింది. ప్రస్తుతం రాబోతున్నది మూడో సినిమా. డీజే కరుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపిక-విన్ డీజిల్ తో పాటు టోనీ జా.. శామ్యూల్ జాక్సన్.. టోనీ కొలెట్.. నినా డొబ్రెవ్.. రూబీ రోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, హాట్ భామ దీపికా పదుకొణె పీకల్లోతు ప్రేమలో ఉన్నారని తెలిసిందే కదా.. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు, ఈ మధ్యే నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

వ్యక్తిగతంగా ఈ జంట ఒకటి కాబోతున్నా, కెరీర్ పరంగా మాత్రం దీపికా వేగంగా దూసుకోళ్తోంది. రణవీర్ బాలీవుడ్‌కే పరిమితం కాగా, దీపికా మాత్రం హాలీవుడ్‌లో పాగా వేయడానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా హాలీవుడ్ కండల వీరుడు విన్ డీసిల్‌తో కలిసి ట్రిపుల్ ఎక్స్ సినిమాలో నటిస్తోంది.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే రణవీర్, దీపికల పెళ్లి గురించి మీడియాలో చర్చ కూడా జరిగింది. సరిగ్గా ఈ సమయంలో ట్రిపుల్ ఎక్స్‌లో హాలీవుడ్ కండలవీరుడితో తన రొమాన్స్ వీడియోలను దీపికా తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

ఈ వీడియో చూసిన సినీ అభిమానులకు డీసిల్, దీపికా రొమాన్స్ చూసి ముచ్చటేసినా.. రణవీర్ సింగ్ గుర్తొచ్చి పాపం అనిపించక మానదు. ఎంతో ఆనందంగా ఎంచక్కా డీసిల్ చేతుల్లో ఒదిగిపోయిన ఈ హాట్ భామ తెరవెనుక ఈ హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏ స్థాయిలో జరిగిందో ఈ వీడియోతో చెప్పింది.

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. ‘ట్రిపుల్ ఎక్స్ సినిమా తెరవెనుక గొప్పవ్యక్తితో.. ఎంతో ఆనందం' అని కూడా రాసింది. ఇది చదివిన సగటు సినీ అభిమానికే రణ్ వీర్ మీద జాలిపుడుతూంటే ఇక స్వయంగా రణ్ వీర్ పరిస్థితి ఎలాఉందో ఏమో...

పాపం రణ్ వీర్

పాపం రణ్ వీర్

ఆమధ్య రణ్ వీర్ కీ తనకూ ఎంగేజ్మెంట్.., దీపికా ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ "నేను గర్భవతిని కాదు, నాకు ఎంగేజ్‌మెంట్ కాలేదు, నాకు పెళ్ళి కాలేదు.. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం కూడా లేదు...!" అని దీపికా తేల్చి చెప్పేసింది. ఈ లెక్కన రణ్ వీర్ ని కూడా పక్కకి జరుపుతోందా అన్న అనుమానమూ వచ్చింది.

పాపం రణ్ వీర్

ఈ వీడియో చూస్తూంటే మనకే గుండెల్లో కలుక్కుమంటూంటే ఇక రణ్ వీర్ ఎలా తట్టుకున్నాడో ఏమిటో పాపం.... ఈ వీడియో నే కారం పూసినట్టుగా ఉంటే "తెరవెనుక గొప్పవ్యక్తితో.. ఎంతో ఆనందం" అంటూ మరింత ఉడికిస్తోంది దీపిక.

English summary
Deepika Padukone’s xXx behind-the-scenes video: Vin Diesel, while carrying Deepika in his arms in the video, revealed that it was part of the actress’ clause.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu