»   » స్టన్నింగ్ లుక్: దీపికను ఇంత క్రేజీగా ఎప్పుడూ లేదు (ఫోటోస్)

స్టన్నింగ్ లుక్: దీపికను ఇంత క్రేజీగా ఎప్పుడూ లేదు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాడ్రిడ్(స్పెయిన్): బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ఐఫా(ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్)-2016 గ్రీన్ కార్పెట్ ఈవెంటులో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అంతే కాదు ఈ కార్యక్రమంలో ఆమె తన టీంతో కలిసి క్రేజీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ అయింది. దీపికను ఇంత క్రేజీగా ఎప్పుడూ చూడలేదని అంటున్నారు అభిమానులు.

ప్రస్తుతం దీపిక బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. 'XXX-ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ ' అనే హాలీవుడ్ చిత్రంలో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' ఫేం విన్ డీసెల్ కు జోడీగా దీపిక నటిస్తోంది. హాలీవుడ్ స్టార్లతో పని చేసిన తర్వాత దీపిక ఆటిట్యూడ్ చాలా మారి పోయిందని, డ్రెస్సింగ్ సెన్స్ లో కూడా చాలా మార్పు వచ్చిందని అంటున్నారు.

హాలీవుడ్ కల్చర్ ప్రభావం దీపిక మీద బాగా పడింది. ఐఫా గ్రీన్ కార్పెట్ వేడుకలో ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ గౌనులో దర్శనమిచ్చింది. సాధారణంగా ఇలాంటి డిజైన్ డ్రెస్సులు హాలీవుడ్ ఈవెంట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక మీడియాకు ఫోటో ఫోజులు ఇచ్చే సమయంలో ఆమె ప్రవర్తన క్రేజీగా ఉండటం ఆమెపై ఆ ప్రభావం పడిందనడానికి నిదర్శనం.

అవార్డుల విషయానికొస్తే.... 'పికు' చిత్రంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు గాను దీపిక పదుకోన్ ఉత్తమ నటి అవార్డు అందకుంది. స్లైడ్ షోలో ఫోటోస్...

దీపిక పదుకోన్

దీపిక పదుకోన్

ఐఫా అవార్డుల వేడుకలో దీపిక పదుకోన్.

క్రేజీ

క్రేజీ

గతంలో ఎప్పుడూ లేనంత క్రేజీగా దీపిక ఈ వేడుకలో కనిపించడం గమనార్హం.

టీంతో కలిసి

టీంతో కలిసి

తన టీంతో కలిసి దీపిక పదుకోన్ ఫోటో సెషన్లో సందడి చేసింది.

డ్రెస్సు అదిరింది

డ్రెస్సు అదిరింది

దీపిక పదుకోన్ ఐపా అవార్డుల వేడుకలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ గౌనులో హాజరైంది.

హెయిర్ స్టైల్

హెయిర్ స్టైల్

ఐఫా అవార్డుల వేడుకలో దీపిక హెయిర్ స్టైల్ కూడా సూపర్బ్ అనేలా ఉంది.

సెక్సీ క్లీవేజ్ షో

సెక్సీ క్లీవేజ్ షో

ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్సులో దీపిక సెక్సీ క్లీవేజ్ షో ఆకట్టుకుంది.

హైలెట్

హైలెట్

ఐఫా అవార్డుల వేడుకకు హాజరైన హీరోయిన్లందరి కంటే దీపిక పదుకోనె అందం పరంగా, ఆటిట్యూడ్ పరంగా హైలెట్ అయింది.

English summary
Bollywood's Queen Deepika Padukone is leaving no stones unturned in leaving us spellbound with each of her IIFA appearances. A few hours ago, the gorgeous lady walked the green carpet of IIFA Rocks and left the entire nation gushing over her looks!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu