మహేష్ అంటే ఇష్టం: దీపిక, అర్జున్‌తో సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ చిత్రం ‘ఫైండింగ్ ఫన్నీ' ప్రచారంలో భాగంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లు అర్జున్ కపూర్, దీపికా పదుకొనే, దర్శకుడు హోమీ మంగళవారం నగరానికి వచ్చారు. సోమాజిగూడలోని ది పార్క్ హయత్ హోటళ్లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను చెబుతూ సందడి చేశారు.
ఈ సందర్భంగా దీపిక పదుకొనే మాట్లాడుతూ.. తెలుగులో తన అభిమాన నటుడు మహేష్ బాబు అని దీపిక తెలిపారు. తెలుగులో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. నగరంతో తనకు చిన్నతనం నుంచే అనుబంధం ఉందని అన్నారు. ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్టడీ టూర్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చి మూడు రోజులు ఇక్కడే గడిపానని చెప్పారు.
మోడల్‌గా తాను చాలాసార్లు నగరానికి వచ్చానంటూనే స్టార్‌గా ఇక్కడకు రావడం మాత్రం మరువలేనిదన్నారు.
దక్షిణాదికి చెందిన నటిగా సౌత్‌తో తనకు అనుబంధం ఎక్కువేనని చెప్పిన దీపిక.. బాషలు వేరైనా సౌత్‌లో ఎక్కడో ఓ చోట కనెక్షన్ మాత్రం ఉంటుందన్నారు. ఫైండింగ్ ఫన్నీ చిత్రంలో తన పాత్ర విభిన్నమైనదని చెప్పిన దీపిక, ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోవచ్చన్నారు.
నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సంప్రదాయాలతో పాటు ఆధునికత కూడా కలిసిన ప్రదేశమని చెప్పారు. దర్శకుడు హోమీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న తమ చిత్రం విడుదలవుతుందని తెలిపారు.

దీపిక-అర్జున్
బాలీవుడ్ చిత్రం ‘ఫైండింగ్ ఫన్నీ' ప్రచారంలో భాగంగా ఆ సినిమా హీరో, హీరోయిన్లు అర్జున్ కపూర్, దీపిక పదుకొనే, దర్శకుడు హోమీ మంగళవారం నగరానికి వచ్చారు.

దీపిక-అర్జున్
సోమాజిగూడలోని ది పార్క్ హయత్ హోటళ్లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలను చెబుతూ సందడి చేశారు.

దీపిక-అర్జున్
ఈ సందర్భంగా దీపిక పదుకొనే మాట్లాడుతూ.. తెలుగులో తన అభిమాన నటుడు మహేష్ బాబు అని దీపిక తెలిపారు.

దీపిక-అర్జున్
తెలుగులో నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. నగరంతో తనకు చిన్నతనం నుంచే అనుబంధం ఉందని అన్నారు.

దీపిక-అర్జున్
ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్టడీ టూర్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చి మూడు రోజులు ఇక్కడే గడిపానని చెప్పారు.

దీపిక-అర్జున్
మోడల్‌గా తాను చాలాసార్లు నగరానికి వచ్చానంటూనే స్టార్‌గా ఇక్కడకు రావడం మాత్రం మరువలేనిదన్నారు.

దీపిక-అర్జున్
దక్షిణాదికి చెందిన నటిగా సౌత్‌తో తనకు అనుబంధం ఎక్కువేనని చెప్పిన దీపిక.. బాషలు వేరైనా సౌత్‌లో ఎక్కడో ఓ చోట కనెక్షన్ మాత్రం ఉంటుందన్నారు.

దీపిక-అర్జున్
ఫైండింగ్ ఫన్నీ చిత్రంలో తన పాత్ర విభిన్నమైనదని చెప్పిన దీపిక, ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోవచ్చన్నారు.

దీపిక-అర్జున్
నటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ సంప్రదాయాలతో పాటు ఆధునికత కూడా కలిసిన ప్రదేశమని చెప్పారు.

దీపిక-అర్జున్
దర్శకుడు హోమీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 12న తమ చిత్రం విడుదలవుతుందని తెలిపారు.


Click it and Unblock the Notifications











