ఆ కుర్ర హీరోకి కండోమ్‌ ప్యాకెట్టే కరెక్టు గిప్ట్ అంటోందామె

By Srikanya

రణ్‌ బీర్‌ కి బహుమతి ఇవ్వాల్సి వస్తే.. కండోమ్‌ ప్యాకెట్‌ను ఇస్తాను అంటూ దీపికా పదుకొణే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమెకీ, రణ్ బీర్ కీ మధ్య చాలా కాలం ప్రేమ వ్యవహారం నడించిది. రణబీర్ కపూర్...అమ్మాయిల పిచ్చోడు అని తమ బంధం వీగపోవటానకి దీపిక కారణం చెప్పింది. అది మనస్సులో పెట్టుకునే ఓ ఫ్రెవేట్ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో ఇలా చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్ ను రణబీర్ సీరియస్ గా తీసుకోలేదు. రణబీర్ స్పందిస్తూ..."దీపిక ఇచ్చే బహుమతికి నేను సిద్ధమే. ఉపయోగకరమైన బహుమానమది. సురక్షిత శృంగారానికి కండోమ్‌ అవసరం ఎంతైనా ఉందని చాటి చెప్పడానికే ఆమె అలా మాట్లాడి ఉండవచ్చు. ఆమెపై ఎలాంటి కోపం లేదు. ఆమె నటించిన 'బ్రేక్‌ కె బాద్‌' బాగా ఆడాలని కోరుకొంటున్నాను" అని చెప్పారు.అదీ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X