ఒప్పుకోపోతే ..అంతే మరి!!

అయితే ఈ విషయం విని దీపిక చాలా షాక్ కి గురిఅయ్యిందిట. నిజానికి ఇక్కడ పుట్టిన వార్త అంత దూరం వెళ్ళటం కష్టమే గానీ,ఇంటర్ నెట్ రోజుల్లో ముంబాయి అనేది సామాన్యమైన విషయం. ఇక ఆమె శ్రేయాభిలాషులు ఈ విషయం చూసి నువ్వు ఐదు కోట్లు డిమాండ్ చేసావా అని అడిగితే ...వారు డేట్స్ అడిగిన మాట వాస్తవమే కానీ నేను ఒక సంవత్సరం ఆగాలి అన్నాను. అంతేగానీ డబ్బు ప్రశక్తే రాలేదు అందిట షాకయ్యి. అంటే ...తనకు దక్కనిదాన్ని ఫిల్మ్ పరిశ్రమలో ఏ రేంజిలో ప్రమోట్ చేస్తారో ఈ విషయం రుజువుచేస్తోందని పెద్దల ఉవాచ.


Click it and Unblock the Notifications