twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు, నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను: దీపికా పదుకొణే

    "నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడ్డం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను" దీపికా పదుకొణే.

    |

    Recommended Video

    Deepika Padukone About Her Remuneration ఎగ్జయిటింగ్ గా లేను

    పద్మావతి సినిమాకి వస్తున్న బజ్జ్ మామూలుగా లేదు, ఇప్పటికిప్పుడు బాలీవుడ్‌లో బాహుబలి తర్వాత అంతటి హైప్ తెచ్చుకున్న సినిమా ఇదే. బాలీవుడ్ ఇప్పుడు బాహుబలి దెబ్బకి ప్రతీకారం తీర్చుకోవాలన్నత కసిగా ఉంది. ఈ సంవత్సరం వచ్చిన పెద్దపెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన పరాజయం పొందాయి. "టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా" తప్ప ఈ సంవత్సరం మొత్తం మీద చెప్పుకోదగిన హిట్ ఇప్పటికీ తగల్లేదు.

    Photo Gallery :Trailer launch of Padmavati

     కోట్లకొద్దీ రూపాయలు కేవలం ప్రమోషన్ కోసమే

    కోట్లకొద్దీ రూపాయలు కేవలం ప్రమోషన్ కోసమే

    ఇక ఈ సంవత్సరానికి ఆశలు కూడా లేవు అందుకే పద్మావతి తో అయినా ఆ స్థాయి హిట్ కొట్టాలన్న తపనతో ఉందిబాలీవుడ్‌. అందుకే అదే పనిగా ప్రమోషన్లని ఇరగ దీస్తున్నారు కోట్లకొద్దీ రూపాయలు కేవలం ప్రమోషన్ కోసమే పెడుతున్నారు.. ఇవన్నీ చూసాకే దీపికా కి డబ్బులంటే విరక్తి వచ్చేసిందేమో డబ్బులమీద అసలు ఇష్టమే లేకుందా పోయిందంటూ చెబుతోంది...

    అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు

    అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు

    రీసెంట్ గా ఈ చిత్రానికి 3డీ వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న దీపికా పదుకొనే.. 'నా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడ్డం నాకు అంత ఎగ్జయిటింగ్ గా అనిపించడం లేదు. వారు నాకు ఇచ్చిన మొత్తంపై నేను కంఫర్టబుల్ గానే ఉన్నాను' అని చెప్పింది దీపిక.

    ఇండియన్ స్క్రీన్ పై ఇదో బిగ్గెస్ట్ మూవీ

    ఇండియన్ స్క్రీన్ పై ఇదో బిగ్గెస్ట్ మూవీ

    ఈ చిత్రంపై దర్శక నిర్మాతలు వెచ్చించిన మొత్తం.. పెట్టుబడి చూసి.. తనపై ఇంతగా ఇన్వెస్ట్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు దీపికా పదుకొనే చెప్పింది. ఇండియన్ స్క్రీన్ పై ఇదో బిగ్గెస్ట్ మూవీ అంటున్న దీపిక.. ఈ సినిమా ఇండియన్ సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్మకంగా ఉన్నానని అంటోంది.

    సంప్రదాయాలు, సంస్కృతి వంటివి పాటిస్తూనే

    సంప్రదాయాలు, సంస్కృతి వంటివి పాటిస్తూనే

    ఇక ఈ చిత్రంలో యూనిబ్రో లుక్ లో కనిపించడంపై విమర్శలు రావడంపై కూడా దీపిక రియాక్ట్ అయింది. మహిళలపై కండిషన్స్ మామూలే ఇలాంటివి పట్టించుకోనని తేల్చేసింది. అయితే.. తాను బాజీరావు మస్తానీ చిత్రంలో మస్తానీ పాత్ర కంటే పద్మిని పాత్ర కోసమే ఎక్కువగా కష్టపడ్డానని తెలిపింది. ఇటు సంప్రదాయాలు.. సంస్కృతి వంటివి పాటిస్తూనే.. యుద్ధం చేయకుండానే.. గౌరవాన్ని నిలుపుకుని.. నిలబెట్టాల్సిన ఈ రోల్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటోంది దీపికా పదుకొనే.

    English summary
    Deepika Padukone said more than her fees, the amount of money invested by the producers on a poster featuring her, made her proud
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X