మీరా,వయసు 45గా దీప్తి నావల్‌ సిన్మా

By Staff

ఇటీవల దీప్తినావల్‌ నటించిన ఆంగ్ల చిత్రం తెలుగుసహా అన్ని దక్షిణాది భాషల్లోకి అనువాదంకానుంది. ఫ్రీకీ చక్ర అనే ఈ ఇంగ్లీషు సినిమాలో దీప్తినావల్‌ 45 ఏళ్ళ మహిళగా నటించింది.ఆమెకు పాతికేళ్ళ లోపుయువకుడితో ఎఫైర్‌ ఉంటుంది. ఈ సినిమాఅనువాద హక్కులు కొనుక్కున్న దక్షిణాదినిర్మాతలకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఈ సినిమా ఒరిజినల్‌ వెర్షన్‌నుంచి మూడురీళ్ళు తొలగించి, బ్లూ ఫిల్మ్‌లలోని కొన్ని సన్నివేశాలను కలిపినట్టువార్తలురావడంతో దీప్తి బెంబేలెత్తుతోంది.ఇప్పటికే అనువాద నిర్మాతలకు ఆమె హెచ్చరికలు జారీచేసింది. ఈ వెర్షన్‌నువిడుల చేస్తే కోర్టుకు వెళ్తానని దీప్తి వార్నింగ్‌ఇచ్చింది. ఈ సినిమా తెలుగు పేరు మీరా,వయసు 45.యువతరంలో ఈ సినిమాపై క్రేజ్‌ఏర్పడింది. ఒక మామూలు సినిమా దక్షిణాదికివచ్చేసరికి ఎలా బూతు సినిమాగా మారుతుందోచెప్పడానికి ఇదో ఉదాహరణ.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X