రహమాన్ పై పరువు నష్టం కేసు

By Staff

AR Rahman
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో ఈ మద్య గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్న రహమాన్ తాజాగా పరువు నష్టం కేసులో ఇరుక్కున్నారు. ముంబయి మురికి వాడల నేపధ్యంలో తీసిన ఈ సినిమా టైటిల్ స్లమ్ డాగ్ అని పెట్టడంపై ఈ పాట్నా న్యాయస్ధానంలో కేసు నమోదు అయ్యింది. తాపేశ్వర్ విశ్వకర్మ అనే అతను ఈ కేసు నమోదు చేసాడు. మురికి వాడల్లో ఉండే వారిని కుక్క లతో పోల్చటమేమిటని ఆయన వాదన. ఆ రకంగా తమను అవమాన పరిచారని అంటున్నారు. అలాగే ఈ కేసులో భాగంగా ఇందులో పాలు పంచుకున్న అనీల్ కపూర్,ఎ.ఆర్ .రహమాన్ లను కూడా ఇరికించారు. పిభ్రవరి ఐదున విచారణకు రానున్న ఈ కేసు మొన్న అమితాబ్..స్లమ్ డాగ్ పై తమ బ్లాగ్ లో చేసిన విమర్శనలును గుర్తుకు తెస్తోందంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X