'పవర్ స్టార్'అంటే అర్దమేమిటంటే..
పవన్ కళ్యాణ్ ని పవన్ స్టార్ అంటూంటారు కదా. మరి ఆ పవర్ స్టార్ కి డెఫినీషన్ ఏంటి అంటే...
p-పవర్ ఫుల్
o-అవుట్ స్టాండింగ్
w-వండ్రఫుల్
e-ఎనర్జిటిక్
r-రియలిస్టిక్
s-సెన్సేషనల్
t-టెర్రఫిక్
a-ఆసమ్
r-రూలర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పంజా లో వెరైటీ గెటప్ తో అభిమానులును అలరించిన పవన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ లోనూ చాలా ఢిఫెరెంట్ గా కనిపించనున్నారు. గబ్బర్ సింగ్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సెంటిమెంట్,కామిడీ,ట్విస్ట్ లు, పంచ్ డైలాగులతో నిండి ఉంటుందంటున్నారు. హిందీలో చేసిన దబాంగ్ కు రీమేక్ ఇది.


Click it and Unblock the Notifications











