‘100% లవ్’ సెన్సార్ కట్స్ ని బుల్లితెరపై చూసి ఎంజాయ్ చెయ్యెచ్చట...!?
నాగచైతన్య, తమన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన '100% లవ్" చిత్రం ఇటీవల విడుదలై విజయపథంలో ముందుకు దూసుకువెళుతోంది. ఈ సినిమాకి మరింతగా పబ్లిసిటీ పెంచడానికి సుకుమార్ కొన్ని ప్రోగ్రామ్స్ ని ప్లనా్ చేసాడని సమాచారం. అందులో ఓ ప్రోగ్రామ్ 'మా" టీవిలో త్వరలో టెలికాస్ట్ కానుంది.
'100% లవ్" చిత్రంలో ఎడిట్ చేసిన సీన్స్ అన్నింటిని ఓ ప్రోగ్రామ్ గా తయారు చేసి 'మా"టివిలో టెలికాస్ట్ చేయనున్నారు. తద్వారా సినిమాలోలేని సీన్స్ ని ప్రేక్షకులు బుల్లితెరపై వీక్షించి ఆనందించవచ్చు..
More from Filmibeat
naga chaitanya tamanna 100% love sukumar allu aravind నాగచైతన్య తమన్నా 100% లవ్ సుకుమార్ అల్లు అరవింద్


Click it and Unblock the Notifications











