»   »  దిశాపటానీకి కండోమ్స్‌ పూజ.. శీలం పోయేలా చూడు తల్లీ.. వర్జిన్ ట్రీకి..

దిశాపటానీకి కండోమ్స్‌ పూజ.. శీలం పోయేలా చూడు తల్లీ.. వర్జిన్ ట్రీకి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

లోఫర్, ఎంఎస్ ధోని చిత్రాలతో సినీ ప్రేక్షకులకు చేరువైంది దిశా పటానీ. మోడల్ గానే కాకుండా సినీ తారగా యువకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇందంతా ఎందుకంటే.. వాలంటైన్ డే సందర్భంగా ఈ శృంగార దేవత ఫొటో పెట్టుకొని ఢిల్లీలోని కాలేజీ విద్యార్థులు ఓ కొత్తరకం పూజ చేయడం చర్చనీయాంశమైంది.

 ప్రేమికుల రోజున విద్యార్థులు ఏమి చేస్తారంటే..

ప్రేమికుల రోజున విద్యార్థులు ఏమి చేస్తారంటే..


ఢిల్లీలోని హిందూ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రతీ ప్రేమికుల దినోత్సవం రోజున ఓ చెట్టుకు పూజ చేస్తారు. చెట్టును చాలా భక్తిభావంతో పూజిస్తారు. ప్రతీ ఏడాది క్యాంపస్‌లో నిర్వహించే పూజకు ఓ శృంగార నటిని ఎంపిక చేసుకొంటారు. ఎంపిక చేసుకొనే హీరోయిన్‌ను దమ్‌దామీ మాయ్ అని పిలుస్తారు.

 విద్యార్థుల బలమైన నమ్మకం ఏమిటంటే..

విద్యార్థుల బలమైన నమ్మకం ఏమిటంటే..


వాలంటైన్ రోజున నిర్వహించే ఈ పూజలో పాల్గొంటే ఆరు నెలల లోపు తమకు మంచి భాగస్వామి దొరుకుతుందని విద్యార్థులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా తొందరగా శీలం (వర్జినిటీ) పొంతుందని భావిస్తారు. ఇలాంటి నమ్మకంతో విద్యార్థులు ఈ ఏడాది కూడా పూజ చేశారు.

 పూజ విధానం ఎలా ఉంటుందంటే..

పూజ విధానం ఎలా ఉంటుందంటే..


ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న నిర్వహించే పూజ కోసం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని పురోహితుడిగా ఎంపిక చేసుకొంటారు. ఆ వర్జిన్ చెట్టును కండోమ్స్‌తో అందంగా అలంకరిస్తారు. దాని చుట్టూ గుమిగూడి విద్యార్థులు పూజలో పాలుపంచుకొంటారు. తమ కోర్కెలు తీరాలని వేడుకొంటారు.

 ఈ ఏడాది శృంగార దేవత దిశాపటానీ

ఈ ఏడాది శృంగార దేవత దిశాపటానీ


ఈసారి శృంగార దేవతను దిశ పటానీగా ఎంపిక చేసుకొన్నారు. ‘విద్యార్థులందరం కలిసి ఈ సారి దిశను ఎన్నుకొన్నాం. ఈ ఎంపిక కోసం అందరం సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొన్నాం. ఈ సమావేశంలో మరో శృంగార నటి నర్గీస్ ఫక్రీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే ఎక్కువ మంది దిశా పటానికే ఓటు వేశారు. ఈ సారి ఆమెను దమ్‌దామీ మాయ్‌గా పరిగణించాం' అని ఓ విద్యార్థి వెల్లడించారు.

 లోఫర్‌తో ఆటపాట.. ధోనితో బాలీవుడ్‌లోకి

లోఫర్‌తో ఆటపాట.. ధోనితో బాలీవుడ్‌లోకి


హీరోయిన్‌గా దిశా పటానీకి తొలి చిత్రం లోఫర్. మెగా హీరో వరుణ్ తేజ్‌కు జంటగా నటించిన ఆమె ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంతో బాలీవుడ్‌లోకి దిశా పటానీ ప్రవేశించారు. రణ్‌వీర్ సింగ్ నటించిన బేఫిక్రాలోను కనిపించారు. తాజాగా కుంగ్ ఫు యోగా చిత్రంలో నటించారు.

దిశాపటానీకి కండోమ్స్‌ పూజ.. శీలం పోయేలా చూడు తల్లీ.. వర్జిన్ ట్రీకి..

దిశాపటానీకి కండోమ్స్‌ పూజ.. శీలం పోయేలా చూడు తల్లీ.. వర్జిన్ ట్రీకి..

వాలంటైన్ డే సందర్భంగా శృంగార దేవత ఫొటో పెట్టుకొని ఢిల్లీలోని కాలేజీ విద్యార్థులు ఓ కొత్తరకం పూజ చేయడం చర్చనీయాంశమైంది. ఈసారి శృంగార దేవతను దిశ పటానీగా ఎంపిక చేసుకొన్నారు. వర్జిన్ చెట్టును కండోమ్స్‌తో అందంగా అలంకరిస్తారు. దాని చుట్టూ గుమిగూడి విద్యార్థులు పూజలో పాలుపంచుకొంటారు.

English summary
Some students of Hindu College in Delhi have a weird ritual for Valentines Day that they follow every year. For this year's Valantine day, the students have chosen Disha Patani as their deity goddess. condoms will be used to decorate the Virgin Tree.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu