నాగార్జున గ్రీకు వీరుడు కాదు..గీకు వీరుడు
హీరో నాగార్జున, మహేష్ బాబులు భూ కభ్జాదారులని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. నాగార్జున బాబు గ్రీకు వీరుడు కాదని గీకు వీరుడని,తెలంగాణాను గీకిన వీరుడని ఆయన ఉద్వేవంగా విమర్శించారు. అలాగే నాగార్జున మనస్సు ఎటూ పోలేదని (ఎటో వెళ్ళిపోయింది మనస్సు..పాటని గుర్తు చేస్తూ) ఈ భూములపైనే ఉందని అన్నారు. అలాగే మహేష్ బాబు కూడా పండుగాడు కాదని..పుండు గాడని..తెలంగాణాపై పుండు రగిల్చే పుండు గాడని విమర్శించారు. తెలంగాణా భూముల్ని కబ్జా చేస్తున్న ఈ నటులు తెలంగాణా ద్రోహులు అని విమర్శించారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదురా తెలంగాణా భాగమైన మాదిరా...హైదరాబాద్ తెలంగాణా ప్రజల రక్త మాంసాలతో కూడుకున్నదని, దానని విడతీయటం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. తెలంగాణా ఇలా బలైపోతుంటే చూస్తూ ఊరుకోం పోరాడతాం అని మాట్లాడారు.
నాగార్జున మహేష్ బాబు దేశపతి శ్రీనివాస్ తెలంగాణా ద్రోహులు గీకుగాడు పండు గాడు గ్రీకువీరుడు నిన్నే పెళ్ళాడతా పోకిరి nagarjuna mahseh babu pokiri greeku veerudu telangana pandu gadu


Click it and Unblock the Notifications