నా కొడుకు ఎఫైర్ నిజమే

ఇక వీరిద్దరూ షూటింగ్ టైమ్ లో దగ్గరయితే..ఆ తర్వాత సినిమా హిట్టైన తర్వాత ప్రపంచం మొత్తం ప్రమోషన్ కోసం తిరిగారు. అప్పుడు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్ధితికి వచ్చేసారు. ప్రస్తుతం దేవ్ తో డేటింగ్ చేస్తున్న పింటో తన మాజీ బాయ్ ఫ్రెండ్ రోహన్ అంటావోను వదిలేసినట్లు ఇటీవల మీడియాలో వార్తలొచ్చాయి. తాజాగా దేవ్, పింటోల మధ్య ఏదో వ్యవహారం సాగుతోందా? అని అమెరికాలోని ఓ రేడియో వ్యాఖ్యాత ర్యాన్ సీక్రెస్ట్ అడిగిన ప్రశ్నకు క్విజ్ మాస్టర్‌గా నటించిన అనిల్ కపూర్ సమాధానమిస్తూ.. నిజం చెప్పాలంటే..వీరిద్దరిని తాను కలుసుకున్నప్పుడు ఏదో ఉందనిపించిందని అన్నారు. కానీ వారు మాత్రం ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదంటూ దాటవేస్తున్నారు.


Click it and Unblock the Notifications











