ఛార్మికి క్షమాపణ చెప్పుకున్న దేవిశ్రీ ప్రసాద్

ఛార్మి పేరును అనవసరంగా తనతో కలిపి ప్రచారం చేస్తున్నారని,ఓ ఫేక్ లవ్ స్టోరీని పబ్లిసిటీ చేస్తున్నారని..తనకు ఎవరి మీదా అటువంటిది లేదని తన మొదట,చివరి ప్రేమ సంగీతం మీదేనని మీడియాపై విరుచుకుపడ్డాడు. అలాంటి బేస్ లెస్ రూమర్స్ క్రియేట్ చెయ్యద్దని మీడియా వ్యక్తులను హెచ్చరిక థోరణిలో మాట్లాడాడు. అలాగే తను ప్రస్తుతం ఆర్య-2,కింగ్,కరెంట్,మల్లన్న,విల్లు(విజయ్ తమిళ్ సినిమా)లకు వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











