twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మికి క్షమాపణ చెప్పుకున్న దేవిశ్రీ ప్రసాద్

    By Staff
    |

    Devisri Prasad
    గత కొద్దిరోజులుగా మీడియాలో దేవి,ఛార్మీల మధ్య లవ్ స్టోరీ నడుస్తోందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి . అలాగే దేవి హీరోగా నవంబర్ ఇవరై నాలుగున సినిమా ప్రారంభమవుతోందని,ఛార్మీ హీరోయిన్ గా అందులో చేస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అవి రెండూ అబద్దేమని నిన్న ఓ చిన్న ప్రెస్ మీట్ లో దేవిశ్రీ ప్రసాద్ ఖండిచాడు. అంతేగాక అక్కడే ఛార్మికి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పుకున్నాడు.

    ఛార్మి పేరును అనవసరంగా తనతో కలిపి ప్రచారం చేస్తున్నారని,ఓ ఫేక్ లవ్ స్టోరీని పబ్లిసిటీ చేస్తున్నారని..తనకు ఎవరి మీదా అటువంటిది లేదని తన మొదట,చివరి ప్రేమ సంగీతం మీదేనని మీడియాపై విరుచుకుపడ్డాడు. అలాంటి బేస్ లెస్ రూమర్స్ క్రియేట్ చెయ్యద్దని మీడియా వ్యక్తులను హెచ్చరిక థోరణిలో మాట్లాడాడు. అలాగే తను ప్రస్తుతం ఆర్య-2,కింగ్,కరెంట్,మల్లన్న,విల్లు(విజయ్ తమిళ్ సినిమా)లకు వర్క్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X