జీరో డే: దేవిశ్రీ ప్రసాద్ షో ఇరగదీసాడు (ఫోటోస్)
హైదరాబాద్: నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ అదిరి పోయింది. ఆట పాటలతో లైవ్ ఎంటర్టెన్మెంట్ ఇవ్వగల ఏకైక టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేవిశ్రీనే.
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్' గెటప్‌తో పాటు వివిధ గెటప్స్ వేసి ఆట పాటలతో అలరించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

ఎంట్రీ అదిరింది
పలువురు ఫీమేల్ డాన్సర్లతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

రాక్ స్టార్
దేవిశ్రీ ప్రసద్ రాక్ స్టార్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది.

డాన్సింగ్
పాటలు పాడుతూ లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం టాలీవుడ్లో ఒక్క దేవిశ్రీకే చెల్లింది.

గబ్బర్ సింగ్
గబ్బర్ సింగ్ గెటప్ లో వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఆ సినిమాలోని పాటలకు దుమ్మురేపాడు.

అందమైన భామలు
అందమైన భామలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దేఖో దేఖో గబ్బర్ సింగ్
దేఖో దేఖో గబ్బర్ సింగ్....పాటకు డాన్స్ చేస్తున్న దేవిశ్రీ ప్రసాద్.

తీన్ మార్
తీన్ మార్ దరువులతో దేవిశ్రీ ప్రసాద్ షో అదిరి పోయింది.

సింగర్స్
పలువురు టాలీవుడ్ సింగర్లు పాటలు పాడుతూ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

న్యూఇయర్ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ ప్రేక్షకులకు, తన అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసాడు.


Click it and Unblock the Notifications











